ETV Bharat / city

TS CORONA CASES: తెలంగాణలో భారీగా తగ్గిన కరోనా కేసులు

author img

By

Published : Jun 27, 2021, 10:44 PM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు(Corona Cases) క్రమంగా తగ్గుతున్నాయి. గత 24 గంటల్లో 81,405 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 748 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

TS CORONA CASES
TS CORONA CASES

తెలంగాణ రాష్ట్రంలో కరోనా ఉద్ధృతి తగ్గుముఖం పడుతోంది. తాజాగా వెయ్యిలోపే కరోనా కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా 81,405 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు నిర్వహించగా... 748 మంది వైరస్​ (CORONA POSITIVE) బారినపడినట్లు వెల్లడయింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోనే 121 మందికి వైరస్​ సోకింది. రాష్ట్రవ్యాప్తంగా మరో 8 మంది మరణించారు.

రాష్ట్రంలో మరో 1,492 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 14,302 కొవిడ్​ యాక్టివ్​ కేసులున్నాయి.

ఇదీచూడండి:

YSR_BHIMA: వైఎస్సార్​ బీమా పథకంలో మార్పులు... జూలై 1 నుంచి కొత్త నిబంధనలు అమలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.