-
#COVIDUpdates: 28/11/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 28, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,64,168 పాజిటివ్ కేసు లకు గాను
*8,45,616 మంది డిశ్చార్జ్ కాగా
*6,981 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 11,571#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/kYdPXpSxIP
">#COVIDUpdates: 28/11/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 28, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,64,168 పాజిటివ్ కేసు లకు గాను
*8,45,616 మంది డిశ్చార్జ్ కాగా
*6,981 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 11,571#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/kYdPXpSxIP#COVIDUpdates: 28/11/2020, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) November 28, 2020
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,64,168 పాజిటివ్ కేసు లకు గాను
*8,45,616 మంది డిశ్చార్జ్ కాగా
*6,981 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 11,571#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/kYdPXpSxIP
రాష్ట్రంలో కరోనా కేసుల క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 625 కేసులు నిర్ధరణ అయ్యాయి. ఫలితంగా మొత్తం బాధితుల సంఖ్య 8,67,063కు చేరింది. వైరస్ బారిన పడి మరో ఐదుగురు మృతి చెందగా... రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఖ్య 6,981గా నమోదైంది. మరో 1,186 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 11,571 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 24 గంటల వ్యవధిలో 49,348 కరోనా పరీక్షలు చేయగా.... ఇప్పటివరకు 99.62 లక్షల కొవిడ్ పరీక్షలు నిర్వహించినట్లు హెల్త్ బులెటిన్ లో పేర్కొంది.
ఇదీ చదవండి