- విద్యుత్ ఛార్జీల పెంపుపై.. ప్రజా ఉద్యమం: తెదేపా
విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంపై ప్రతిపక్ష తెదేపా నేతలు భగ్గుమన్నారు. నిత్యావసరాల ధరల పెంపుతోనే ప్రజలు అల్లాడుతుంటే.. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు పెంచి మరింత భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ రంగానికి సంబంధించి ముఖ్యమంత్రి జగన్ అరాచక పాలన చేస్తున్నారని మండిపడ్డారు. విద్యుత్ ధరల పెంపును నిరసిస్తూ.. ఉద్యమాలను ఉద్ధృతం చేసి ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తామని హెచ్చరించారు.
- "పారిశ్రామిక ప్రగతే లక్ష్యంగా.. ఏపీఐఐసీ నూతన సంస్కరణలు"
APIIC Chairman Govinda Reddy Visit Jaggayyapeta AutoNagar: కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలోని ఆటోనగర్‌లో ఏపీఐఐసీ ఛైర్మన్ గోవింద రెడ్డి పర్యటించారు. పారిశ్రామిక యూనిట్లకు అనుకూలంగా "కో-ఆర్డినేటెడ్ గ్రోత్" పాలసీ అమలు చేస్తున్నట్టు ఆయన చెప్పారు.
- సైబర్ నేరగాళ్ల 'బ్రాండెడ్' దోపిడీ.. నకిలీ యాప్‌లతో బురిడీ!
Fake Apps: చాలా కంపెనీలు తమ సేవల వినియోగం కోసం ప్రత్యేకంగా యాప్‌లను రూపొందిస్తాయి. దీన్ని కొందరు సైబర్ నేరగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. బ్రాండెడ్ కంపెనీల పేరుతో నకిలీ యాప్‌లు తయారు చేసి ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. అసలైన కంపెనీల తరహాలోనే కాల్ సెంటర్ సిబ్బందిని నియమించుకుని మరీ డబ్బు దోచేస్తున్నారు. ఇంకొందరు బిట్కాయిన్లలో పెట్టుబడుల పేరిట శఠగోపం పెడుతున్నారు.
- "తిత్లీ" పరిహారం కోసం నేటికీ.. రైతుల ఎదురు చూపులు!
Titli cyclone Compensation : తిత్లీ తుపాను ధాటికి సర్వం కోల్పోయిన రైతులు నేటికీ పరిహారం కోసం ఎదురుచూస్తున్నారు. 2018 అక్టోబర్ 10న దూసుకొచ్చిన ఈ తుపాను.. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతం రూపురేఖలు మార్చేసింది. తిత్లీ తుఫానుతో పంటలన్నీ ధ్వంసమయ్యాయి. అయితే.. అప్పటి పరిహారం.. ఇప్పటికీ అందకపోవడం గమనార్హం.
- నటిపై దర్శకుడి అత్యాచారం.. ఆ వీడియో లీక్ చేస్తానని బెదిరించి...
Director Rapes Actress Mumbai: నటిపై ఓ దర్శకుడు పలుమార్లు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన మహారాష్ట్రలో జరిగింది. అంతేకాక ఆ దృశ్యాలను వీడియో తీసి వైరల్ చేస్తానని బెదిరించి చాలాసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మరో ఘటనలో మదర్సాలోనే చిన్నారిని ఓ వ్యక్తి లైంగికంగా వేధించాడు.
- రోజుకు 10 గంటలు పవర్ కట్- బంకుల్లో డీజిల్ సేల్స్ బంద్!
Sri lanka power cut: శ్రీలంకలో పరిస్థితులు మరింత దిగజారాయి. బుధవారం నుంచి రోజుకు 10 గంటలు విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. డీజిల్ స్టాక్ లేదని, రెండు రోజులు ఎవరూ బంక్‌లకు రావొద్దని ప్రజలకు సూచించింది.
- మార్కెట్లలో మళ్లీ జోష్.. సెన్సెక్స్ 740, నిఫ్టీ 170 ప్లస్
Stock Market Close: రష్యా- ఉక్రెయిన్ శాంతి చర్చలు, అంతర్జాతీయ సానుకూలతల నడుమ దేశీయ స్టాక్ మార్కెట్లలో జోరు కనిపించింది. సెన్సెక్స్ 740, నిఫ్టీ 170 పాయింట్లకుపైగా పెరిగాయి.
- దిల్లీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. అతడు వచ్చేస్తున్నాడు!
IPL 2022 Delhi Capitals Marsh: దిల్లీ క్యాపిటల్స్ జట్టు అభిమానులకు గుడ్‌న్యూస్. గాయం కారణంగా జట్టుకు దూరమైన స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్.. మరికొద్ది రోజుల్లో జట్టులోకి చేరనున్నాడు.
- 'సలార్' షూటింగ్‌కు బ్రేక్!.. సౌత్ఇండస్ట్రీపై రాశీఖన్నా షాకింగ్ కామెంట్స్
ప్రశాంత్‌నీల్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న 'సలార్' సినిమా షూటింగ్‌కు బ్రేక్ పడినట్లు తెలిసింది. మరోవైపు హీరోయిన్ రాశీఖన్నా.. దక్షిణాది చిత్రసీమపై షాకింగ్ కామెంట్స్ చేశారు.