- ఏపీ రాజధాని అమరావతేనన్న కేంద్రం.. బడ్జెట్‌లో కేటాయింపులు
రాష్ట్ర రాజధాని అమరావతి పేరుతో బడ్జెట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రొవిజన్ పెట్టింది. అమరావతినే రాజధానిగా పేర్కొంటూ.. ప్రాథమికంగా లక్ష రూపాయలు కేటాయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావచ్చు: అచ్చెన్నాయుడు
ష్ట్రంలో ఏ క్షణమైనా ఎన్నికలు రావొచ్చని.. ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కార్యకర్తలకు సూచించారు. రాష్ట్ర సర్కార్ అవలంభిస్తున్న రైతు, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- అర్హత లేని వారిని డీజీపీగా నియమించారు: ఎంపీ రఘురామ
రాష్ట్రంలో సీనియర్ ర్యాంకు అధికారులను పక్కనపెట్టి.. అర్హత లేని వారిని డీజీపీగా నియమించారని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ మేరకు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- సభలో చెప్పుతో కొట్టుకున్న వైకాపా నేత కొత్తపల్లి సుబ్బారాయుడు.. కారణం ఇదే!
ముదునూరి ప్రసాదరాజును ఎమ్మెల్యేగా గెలిపించడానికి సహకరించిందుకు బాధ పడుతున్నాంటూ వైకాపా నేత, మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు చెప్పుతో కొట్టుకున్నారు. నరసాపురంలో నిర్వహించిన సభలో ఈ సంఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'రష్యా మీదుగా భారతీయుల తరలింపు.. సకాలంలోనే 'ఎస్400''
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నామని రష్యా తెలిపింది. రష్యా భూభాగం మీదుగా వారిని పంపించాలని భారత్ అభ్యర్థించిందని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- రైలులో బంగారం అక్రమ రవాణా- 32కేజీలు స్వాధీనం
రైలులో అక్రమంగా తరలిస్తున్న 32 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బంగారం మరింత ప్రియం.. రూ.53 వేలు దాటిన ధర
దేశంలో బంగారం ధర భారీగా పెరుగుతోంది. బుధవారం సెషన్లో రూ.1,202 మేర ధర పెరిగింది. ప్రస్తుతం దిల్లీలో పది గ్రాముల పసిడి ధర రూ.51,889 పలుకుతోంది. హైదరాబాద్‌లో పసిడి రేటు రూ.53 వేలు దాటింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- వార్ ఎఫెక్ట్.. మార్కెట్లు ఢమాల్.. సెన్సెక్స్ 778 పాయింట్లు డౌన్
రష్యా- ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో.. స్టాక్ మార్కెట్లు బుధవారం భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 778 , నిఫ్టీ 187 పాయింట్లు కోల్పోయాయి. చముర ధరల పెరుగుదల మార్కెట్ల పతనానికి కారణమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- శ్రేయస్ 8 స్థానాలు పైకి.. టాప్-10లో లేని కోహ్లీ
ఐసీసీ తాజాగా టీ20,టెస్ట్, వన్డే ర్యాకింగ్స్‌ను విడుదల చేసింది. భారత బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 8 స్థానాలు మెరుగపడగా.. మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ 5 స్థానాలు కోల్పోయి 15వ స్థానంలో స్థిరపడ్డాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- విజువల్ వండర్‌గా.. 'రాధేశ్యామ్' రిలీజ్ ట్రైలర్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' చిత్రం నుంచి రెండో ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. మార్చి 11న ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @5PM - ప్రధాన వార్తలు @5PM
.
ప్రధాన వార్తలు @5PM

Last Updated : Mar 2, 2022, 5:12 PM IST