ETV Bharat / city

టాప్ న్యూస్ @ 5PM

author img

By

Published : May 25, 2020, 5:00 PM IST

.

5pm top news
5PM టాప్ న్యూస్
  • ఉండవల్లికి చంద్రబాబు

లాక్​డౌన్​ కారణంగా ఇన్ని రోజులు హైదరాబాద్​లో ఉన్న తెదేపా అధినేత చంద్రబాబు ఇవాళ అమరావతి చేరుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 2.4 లక్షల తిరుపతి లడ్డూల విక్రయం

రాష్ట్రవ్యాప్తంగా 2.4 లక్షల లడ్డూలను తితిదే విక్రయించింది. ఒక్క గుంటూరు జిల్లా మినహా 12 జిల్లాల్లో విక్రయాలను చేపట్టారు. భక్తుల విజ్ఞప్తి మేరకు తెలంగాణ, తమిళనాడుకు ప్రతి రోజు లడ్డూలను తరలించే యోచనలో తితిదే ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 16 కొత్త మెడికల్ కళాశాలలు

రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని చెప్పారు. ప్రతి ఒక్క పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 2 గంటల్లో 1600 మంది ఆకలి తీర్చారు

అనంతపురం ఎస్పీ తన పెద్ద మనసు చాటుకున్నారు. ముంబయి నుంచి తమిళనాడుకు వెళ్తున్న 1600 మంది ఆకలి తీర్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రోజుకు 3 లక్షల పీపీఈ కిట్లు, ఎన్95 మాస్కులు

దేశంలో పీపీఈలు, ఎన్​95 మాస్కుల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని తెలిపింది కేంద్రం. రోజుకు 3 లక్షల యూనిట్లు తయారవుతున్నాయని పేర్కొంది.

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • అలా అయితే వ్యవసాయం కార్పొరేట్​పరమే

రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చు అంటూ కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన ప్రతిపాదన సమంజసమేనా? విధానపరంగా ఆలోచిస్తే ఈ ప్రతిపాదన వల్ల రైతులకు కలిగే ప్రయోజనం ఏంటి? పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ఫేస్​బుక్​లో కొత్త ఫీచర్

ఫేస్​బుక్ భారతీయ ఖాతాదారుల కోసం 'ప్రొఫైల్ లాక్' అనే కొత్త ఫీచర్​ను తీసుకొచ్చింది. అనుమతి లేకుండా నాన్​ ఫ్రెండ్స్​ ఎవ్వరూ వారి ప్రొఫైల్​, ఫోటోలు, టైమ్​లైన్​లోని పోస్టులు చూడలేరు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ట్రంప్ సర్కార్ రాజకీయం చేస్తోంది

అమెరికా ప్రభుత్వం తమ సంస్థలకు ఎగుమతులపై ఆంక్షలు విధించడాన్ని చైనా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఆంక్షలు విధించడం ద్వారా ట్రంప్ సర్కారు.. వ్యాపారాన్ని రాజకీయంగా మార్చుతోందని ఆరోపించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • చిరస్మరణీయం

భారత హాకీ దిగ్గజం బల్బీర్ సింగ్ కన్నుమూశారు. సోమవారం ఉదయం మొహాలీలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • ముస్లింలకు బాలకృష్ణ రంజాన్ శుభాకాంక్షలు

ప్రముఖ టాలీవుడ్ కథానాయకుడు నందమూరి బాలకృష్ణ ప్రజలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. లాక్​డౌన్ సమయంలోను మనోధైర్యంతో ఉంటూ, కఠోన ఉపవాస దీక్షలు చేసిన వారందరికీ ఈద్ శుభాకాంక్షలు అంటూ సందేశం ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.