- సీఎం జగన్ పర్యటన.. మూడు రోజుల ముందు నుంచే కిలోమీటర్ పరిధిలో ఆంక్షలు
CM Jagan Nandyala tour: సీఎం జగన్ పర్యటనతో రోడ్డుకి ఇరువైపులా ఉండేవారిలో ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి పోలీసులు భారీ స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడమే కారణం అవుతోంది. నివాస గృహాలు, వాణిజ్య సముదాయాల నుంచి ఎవరిని బయటకు రాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖ గర్జన వైఫల్యం ఉక్రోషంను జనసేనపై చూపిస్తోంది: నారా లోకేష్
Lokesh on Vishaka garjana : విశాఖ గర్జన విఫలం అక్కసును , వైకాపా ప్రభుత్వం జనసేనపై చూపిస్తోందని.. లోకేష్ ఎద్దేవా చేశారు. విశాఖ హోటల్లో బస చేసిన జనసేన నేతలను,కార్యకర్తలను అర్ధరాత్రి పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని ధ్వజమెత్తారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Road accidents: వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి
Road accidents రాష్ట్రంలో ఈరోజు తెల్లవారుజామున జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొని మరొకరు మృతి చెందారు. రెండు ఘటనలపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మైనర్ల ఘాతుకం.. బాలికపై మైనర్ బాలుర అత్యాచారం
Minor girl rape: కడప జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఎనిమిదో తరగతి చదువుతున్న బాలికపై పది,ఇంటర్ చదువుతున్న నలుగురు విద్యార్థులు సామూహిక అత్యాచారం చేశారు. అంతటితో ఆగకుండా ఈ దురాగతాన్ని వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను కడప జువైనల్ కోర్టులో హాజరుపరిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మద్యం కుంభకోణం కేసులో డిప్యూటీ సీఎంకు సీబీఐ సమన్లు
Manish Sisodia CBI : దిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియాకు సీబీఐ సమన్లు జారీ చేసింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రేప్ కేసు దోషికి 15 రోజుల పెరోల్.. భార్యను గర్భవతిని చేసేందుకే!
సాధారణంగా కోర్టు.. ఖైదీలకు పెరోల్ మంజూరు చేయడం మనం చూస్తూనే ఉంటాం. అయితే.. తల్లి కావాలన్న భార్య కోరికను తీర్చేందుకు ఓ దోషికి పెరోల్ మంజూరు చేసింది రాజస్థాన్ హైకోర్టు. దోషి భార్య వేసిన పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. మైనర్‌ను అపహరించి అత్యాచారానికి పాల్పడిన కేసులో 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవిస్తున్న రాహల్(25)ను విడుదల చేయాలని జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ సమీర్ జైన్‌తో కూడిన డివిజన్ బెంచ్ ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- జోరుగా ఆయుధాల కొనుగోళ్లు- అమెరికాకు లాభాల పంట
ఒకవైపు ద్రవ్యోల్బణం, మాంద్యం అంటూ ప్రజలు బిక్కుబిక్కుమంటుంటే.. నిత్యావసరాలకు ఇబ్బందులు పడుతుంటే.. మరోవైపు ఆయుధ వ్యాపారం మాత్రం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఊపందుకుంది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఆయుధాల అమ్మకాలకు రెక్కలొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయుధ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. యుద్ధంలో ఉక్రెయిన్‌ను సమర్థిస్తున్న అమెరికా అమ్మకాల్లో ముందంజలో ఉంది. కొనుగోళ్లలో ఐరోపా అందరికంటే ముందు పరుగెడుతోంది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Home Loan ప్రీపేమెంట్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోవాల్సిందే!
రస్తుత రోజుల్లో చేతిలో సరిపడా డబ్బులు లేకపోయినా.. గృహ రుణాల పేరిట తన సొంతంటి కలను నెరవేర్చుకుంటున్నారు. ఒకవేళ చేతిలో డబ్బు ఉంటే ఎంచుకున్న కాలపరిమితి కంటే ముందుగానే పూర్తిగా గానీ, పాక్షికంగా గానీ గృహ రుణం చెల్లించవచ్చు. కాలపరిమితి కంటే ముందుగానే గృహ రుణం చెల్లించేవారు ఈ అంశాలను ముందుగా తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- T20 World Cup: పొట్టి కప్పు సమరం షురూ.. మ్యాచ్ లైవ్ స్ట్రీమింగ్ ఎక్కడంటే?
T20 World Cup 2022 : ఐసీసీ టీ20 వరల్డ్ కప్ మొదలైంది. ఇక నెల రోజులపాటు క్రికెట్ అభిమానులకు కిక్కే కిక్కు. అయితే ఏ టీవీ ఛానల్/స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో మ్యాచ్‌లు వీక్షించొచ్చు? ఒకవేళ మ్యాచ్‌లు ఏదైనా కారణం వల్ల ఆగిపోతే ఏమౌంది? అనే విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవేయండి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'సలార్' నుంచి న్యూ అప్డేట్.. యాంగ్రీ లుక్‌లో స్టార్ హీరో!
Salaar Latest Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తోన్న బిగ్గెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సలార్'. 'కేజీయఫ్' ఫేమ్ ప్రశాంత్‌నీల్ తెరకెక్కిస్తున్నారు. మలయాళీ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకపాత్రలో కనిపిస్తున్నారు. ఆదివారం పృథ్వీరాజ్ పుట్టినరోజు సందర్భంగా సినీ ప్రియులకు 'సలార్' టీమ్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM - TOP 10 NEWS
.
1PM TOP NEWS