- ఉగ్రగోదావరి.. ధవళేశ్వరంలో రెండో ప్రమాద హెచ్చరిక జారీ
Dawaleswaram barrage: ఎగువ నుంచి వస్తున్న వరదతో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. పరిస్థితిని జలవనరుల శాఖ ఎప్పటికప్పుడు పరిశీలిస్తోంది. వరదకు సంబంధించిన వివరాలు ధవళేశ్వరం హెడ్ వర్క్స్ ఈఈ కాశీ విశ్వేశ్వరరావు వెల్లడించారు. ధవళేశ్వరం వద్ద ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 15.19 లక్షల క్యూసెక్కులుగా ఉంది. వరద సహాయక చర్యల్లో భాగంగా.. 4 ఎన్‌డీఆర్‌ఎఫ్, 4 ఎస్‌డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Priest illegal affairs: వశీకరణతో లొంగదీసుకోవటమే ఆ పూజారి స్టైల్..
Priest illegal affairs: ఆలయానికి పూజల కోసం వచ్చిన మహిళలను, యువతులను తన మంత్రశక్తులతో వశీకరణ చేసి.. లైంగిక కోరికలు తీర్చుకోవడమే ఆయన స్టైల్. పూజలు పక్కనపెట్టి.. దేవాలయానికి వచ్చిన వారిని పరవశం చేసుకుని.. రాసలీలలు సాగించటమే ఆయన పని. ప్రశాంతత కోసం గుడికి వచ్చేవారిని తన వైపు తిప్పుకుని.. తప్పటడుగులు వేస్తున్న అనంతపురం జిల్లాకు చెందిన ఓ పూజారి కథ ఇది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Dead bodies: వైఎస్ఆర్ జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో 3 మృతదేహాలు..
Dead bodies: వైఎస్ఆర్ కడప జిల్లా గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో మూడు మృతదేహాలు లభ్యమయ్యాయి. ఘటనలో ఒక మహిళ, ఇద్దరు పురుషుల మృతదేహాలను గుర్తించగా.. వారంతా వారం క్రితం మరణించినట్లు పోలీసులు భావిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- FLOODS: రాష్ట్రంలో వర్షాలు.. జగదిగ్బంధంలో లంక గ్రామాలు
FLOODS: రాష్ట్రంలో వాన జోరు కొనసాగుతోంది. ఎడతెరిపిలేని వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద పరవళ్లు తొక్కుతోంది. దాంతో చాలా మంది లంక ప్రజలకు బాహ్య ప్రపంచం తోటి సంబంధాలు కొనసాగడంలేదు. పలు ప్రాంతాల్లో వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Viral video: పట్టపగలే బ్యాంకు దోపిడీకి యత్నం.. సెక్యూరిటీ గార్డు పోరాటంతో..
పట్టపగలే బ్యాంకును లూటీ చేయాలని విఫలయత్నం చేశారు ముగ్గురు దుండగులు. కానీ అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు మందర్ సింగ్ సాహసం చేసి వారిని నిలువరించాడు. ముగ్గురూ అతడిపై దాడి చేస్తున్నా.. వారిని పట్టుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- శ్రీలంకలో భగ్గుమన్న నిరసనలు.. మరోసారి ఎమర్జెన్సీ
శ్రీలంకలో మరోసారి ఎమర్జెన్సీ అమలులోకి వచ్చింది. దేశంలో అత్యయిక స్థితి విధిస్తున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..
Gold Price Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పది గ్రాముల పసిడి.. కిలో వెండి ధరలు ఎంత ఉన్నాయంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బుమ్ బుమ్ బుమ్రా... ఇంకా సిక్స్ వికెట్స్ హీరోస్ ఎవరెవరంటే?
Bumrah Six wickets: ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో పది వికెట్ల తేడాతో టీమ్ఇండియా విజయం సాధించింది. అయితే ఈ విజయంలో బ్యాటర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్‌తో పాటు బుమ్రా పాత్ర చాలా కీలకం. ఎందుకంటే అతడు ఆరు వికెట్ల(6/19) ప్రదర్శన చేయడం విశేషం. టాప్‌క్లాస్ బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఈ క్రమంలో వన్డేల్లో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడతడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- షారుక్‌కు షాక్.. దర్శకుడితో మనస్పర్థలు.. ఆగిపోయిన సినిమా షూటింగ్!
బాలీవుడ్ బాద్షా నటిస్తున్న 'డంకీ' సినిమా చిత్రీకరణకు బ్రేక్ పడింది. సినిమా తాత్కాలికంగా నిలిచిపోయింది. అసలేం ఏం జరిగిందంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM
..
ప్రధాన వార్తలు @ 1 PM