ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news

..

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @ 1 PM
author img

By

Published : May 11, 2022, 12:59 PM IST

  • విజయవాడ డ్రగ్స్‌ కొరియర్‌ కేసు.. చెన్నైకి చెందిన వ్యక్తి అరెస్ట్​
    Vijayawada Drugs case: విజయవాడ డ్రగ్స్‌ ప్యాకెట్‌ కొరియర్‌ ఘటనలో చెన్నైకి చెందిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి.. డీసీపీ మేరీ ప్రశాంతి వివరాలు వెల్లడించారు. చెన్నై నుంచి కొరియర్‌ చేస్తే తెలిసిపోతుందని విజయవాడను ఎంచుకున్నారని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఆత్మకూరు ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం.. ప్రాణాలు కోల్పోయిన లెక్చరర్​
    DIED: నెల్లూరు జిల్లాలో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి.. ఆసుపత్రి సిబ్బంది నిర్వాకం వల్ల చనిపోయాడు. డ్యూటీ డాక్టర్ అందుబాటులో ఉండి కూడా పట్టించుకోలేదు. అక్కడే విధుల్లో ఉన్న సెక్యూరిటీగార్డులు, స్వీపర్లు కేవలం ప్రథమ చికిత్స చేసి గాయాలకు కట్టుకట్టారు. అయితే మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించడానికి అంబులెన్సులో ఎక్కించే క్రమంలో ఆయన తలకు సెక్యూరిటీగార్డు కట్టిన కట్టు ఊడిపోయింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ASANI CYCLONE: "అసని" అలజడి... రాష్ట్రంలో భారీ వర్షాలు
    ASANI CYCLONE: రాష్ట్రంలో అసని తుపాన్ తీవ్ర అలజడి సృష్టిస్తోంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన తీవ్రతుపాన్​.. బలహీనపడి తుపాన్​గా మారింది. చాలా ప్రాంతాల్లో ఈదురు గాలులుతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దేశద్రోహం చట్టం అమలుపై సుప్రీంకోర్టు స్టే
    sedition cases: దేశద్రోహం చట్టం 124ఏ అమలుపై స్టే విధించింది సుప్రీం కోర్టు. 124ఏ పై కేంద్రం పునః పరిశీలన పూర్తైయ్యే వరకు ఈ సెక్షన్‌ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కేసులు నమోదు చేయొద్దని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మంత్రి కోడలు ఆత్మహత్య! ఆ వ్యవహారమే కారణం!!
    Minister Daughter in Law Hanging: కుటుంబ కలహాల కారణంగా మధ్యప్రదేశ్​ మంత్రి ఇందర్​ సింగ్​ పర్మార్​ కోడలు ఆత్మహత్య​ చేసుకుంది. మరో ఘటనలో పదే పదే డబ్బులు అడిగాడని.. ఆరేళ్ల బాలుడ్ని గొంతు నులిమి హత్య చేశాడు పోలీస్​ హెడ్​ కానిస్టేబుల్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • అమ్మో.. ఒకే ఇంట్లో 90 కోబ్రాల మకాం!
    ఉత్తర్​ప్రదేశ్​ అంబేడ్కర్​ నగర్​ జిల్లాలో ఒకేచోట భారీగా పాములు కనిపించటం కలకలం సృష్టించింది. మదువానా గ్రామంలోని ఓ ఇంట్లో పాత కుండలో పాములు బయటపడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇజ్రాయెల్​ దాడిలో ప్రముఖ జర్నలిస్ట్​ మృతి
    Israeli Palestinian conflict: ఆక్రమిత జెనిన్​ నగరంలో ఇజ్రాయెల్​ బలగాలు చేపట్టిన దాడుల్లో ప్రముఖ జర్నలిస్ట్​ షిరీన్​ అబు ఆక్లే ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. మరో జర్నలిస్ట్​ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నట్లు పేర్కొంది. మరోవైపు.. పాలస్తీనా వాదనలను తోసిపుచ్చింది ఇజ్రాయెల్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'ట్రంప్​పై ట్విట్టర్​ బ్యాన్​ ఎత్తేస్తా..!'.. మస్క్​ సంచలన నిర్ణయం
    Elon Musk Donald Trump: డొనాల్డ్​ ట్రంప్​ ట్విట్టర్​ ఖాతా పునరుద్ధరణపై మరోమారు చర్చ మొదలైంది. అందుకు ట్విట్టర్​ను కొనుగోలు చేసిన టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​ తాజాగా చేసిన వ్యాఖ్యలే కారణం. ఇంతకీ ఏమన్నారంటే? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • IPL 2022: అన్‌క్యాప్డ్‌ ప్లేయర్స్​.. ఈ సారి అద్భుతాలు సృష్టించారుగా!
    IPL 2022 Uncapped players: ఐపీఎల్​ చివరి దశకు చేరుకుంది. ఎప్పటిలాగే ఈ సారి కూడా కొంతమంది యువ ఆటగాళ్లు అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ మేరకు 2022 సీజన్‌లో అద్భుతాలు సృష్టించిన పలువురు అన్‌క్యాప్‌డ్‌ ఆటగాళ్లు ఎవరో చూద్దాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మహేశ్​.. 'పోకిరి'తో మొదలై.. మళ్లీ 15 ఏళ్ల తర్వాత అలా!
    ఓ సినిమాపై.. పాటలతో అంచనాలు పెరగొచ్చు, టీజర్‌- ట్రైలర్లతో ఆసక్తి కలగొచ్చుగానీ ప్రీ లుక్‌తోనే విశేష స్పందన రావడం అరుదు. ఇలాంటి జాబితాలో నిలిచిన వాటిలో 'సర్కారు వారి పాట' ఒకటి. అగ్ర కథానాయకుడు మహేశ్‌బాబు పొడవాటి జుట్టు, లైట్‌ గడ్డంతో కనిపించడమే ఇందుకు కారణం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.