ETV Bharat / city

TOP NEWS : ప్రధాన వార్తలు @1PM - ఏపీ ముఖ్యవార్తలు

...

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Jan 24, 2022, 1:00 PM IST

  • GUDIVADA CASINO : క్యాసినో నిర్వహణపై డీజీపీకి ఫిర్యాదు..!

గుడివాడలో క్యాసినో నిర్వహణ అంశంపై తెలుగుదేశం నిజనిర్థారణ కమిటీ సభ్యులు డీజీపీని కలిసేందుకు సమయం కోరారు. తమ ఫిర్యాదులపై పోలీసులు, ఉన్నత స్థాయి అధికారులు పట్టించుకోవడం లేదని డీజీపీ కి ఫిర్యాదు చేయనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • రిక్షా తొక్కిన మంత్రి ఆదిమూలపు సురేష్‌

కరోనా మహమ్మారి ప్రజలను అతలాకుతలం చేసిందని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కరోనా సమయంలో పారిశుద్ధ్య కార్మికులు తమ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించారని కొనియాడారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • MTF demands to close schools : పాఠశాలలకు సెలవులు ప్రకటించండి: మున్సిపల్ ఉపాధ్యాయుల ఫెడరేషన్

పురపాలక పాఠశాలల్లో ఓమిక్రాన్ విలయ తాండవం చేసే అవకాశం ఉందని, మున్సిపల్ ఉపాధ్యాయుల ఫెడరేషన్ అభిప్రాయపడింది. తల్లిదండ్రులు భయాందోళనలతో ఉన్నారని ఎంటిఎఫ్ అధ్యక్షుడు రామకృష్ణ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • AP PGCET Web Option Problems : పీజీ ప్రవేశ పరీక్షల నిర్వహణలో కొత్త తీరు.. గందరగోళంలో విద్యార్థులు..

గతంలో ఎన్నడూ లేని రీతిలో తొలిసారిగా రాష్ట్రంలోని పదకొండు విశ్వవిద్యాలయాలకు ఒకే పీజీ ప్రవేశపరీక్ష నిర్వహించారు. దీంతో పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం అనుసరించిన వైఖరితో తాము తీవ్రంగా నష్టపోతున్నట్లు విద్యార్థులు వాపోతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • నేతాజీ మిస్టరీలో ట్విస్ట్... అస్థికలకు డీఎన్‌ఏ టెస్ట్ ఎందుకు చేయలేదు?

జపాన్​లోని రెంకోజీ మందిరంలో ఉన్న అస్థికలకు డీఎన్​ఏ పరీక్షలు నిర్వహించేందుకు ఆ ఆలయ పూజారి అనుమతించినా.. కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఎలాంటి ముందడుగు వేయలేదని తెలుస్తోంది. ఈ మేరకు 2005లో రెంకోజీ పూజారి రాసిన లేఖలో స్పష్టమైంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కాంగ్రెస్​కు నేతల మొండిచెయ్యి.. టికెట్ ఇచ్చినా పార్టీ నుంచి జంప్!

ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కష్టాలు ఎదుర్కొంటోంది. అసెంబ్లీ టికెట్ లభించినా పలువురు నేతలు పార్టీని వీడుతున్నారు. ముగ్గురు అభ్యర్థులు ఇతర పార్టీల్లో చేరారు. అందులో ఒకరు తన తప్పు గ్రహించి కాంగ్రెస్​లోకి తిరిగి వచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • యంగ్​గా కనిపించాలని ప్లాస్టిక్ సర్జరీ- కళ్లు మూయలేకపోతున్న వృద్ధుడు!

79 ఏళ్ల వయసులోనూ యువకుడిలా కనిపించాలన్న ఓ వృద్ధుడి ఆశ.. అసాధారణ సమస్యను తెచ్చిపెట్టింది. 'అందం' కోసం చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ.. అతడు ఎప్పటికీ కనురెప్పలు మూయలేని విధంగా మార్చింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ 1000 డౌన్

స్టాక్ మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగుతోంది. సెన్సెక్స్ వెయ్యి పాయింట్ల మేర నష్టపోయింది. ప్రస్తుతం 58,036 వద్ద సెన్సెక్స్ కదలాడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • SA vs IND: పంత్ డకౌట్​.. కోహ్లీ రియాక్షన్ చూడండి..

దక్షిణాఫ్రికాతో మూడో వన్డేలో టీమ్​ఇండియా వికెట్​కీపర్ రిషభ్​ పంత్​ డకౌట్​కు కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ నెట్టింట వైరల్​ అయింది. ఒక్కసారిగా అవాక్కయినట్లు ఫేస్​ పెట్టాడు విరాట్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఈ వారం ఓటీటీ/థియేటర్లలో రిలీజయ్యే సినిమాలు ఇవే

ఎప్పటిలానే ఈ వారం కూడా పలు సినిమా రిలీజ్​కు సిద్ధమయ్యాయి. ఇంతకీ అందులో ఏమేం ఉన్నాయి? వాటి సంగతేంటి? పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.