ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @1PM

.

1PM TOP NEWS
ప్రధాన వార్తలు @1PM
author img

By

Published : Sep 24, 2021, 1:01 PM IST

  • రేపు దిల్లీ వెళ్లనున్న ముఖ్యమంత్రి జగన్
    సీఎం జగన్.. రేపు సాయంత్రం దిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. దిల్లీలో జరిగే సీఎంల స్ఖాయి సమావేశంలో పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • తితిదే వెబ్‌సైట్‌లో నిలిచిన టికెట్ల బుకింగ్‌
    తితిదే వెబ్‌సైట్​(ttd website)లో సాంకేతిక సమస్య(technical issue in ttd website) తలెత్తింది. దీంతో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల(srivari special entry tickets) బుకింగ్‌ నిలిచిపోయింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'వైకాపా నేతల ఆగడాలు మితిమీరిపోతున్నాయి..!'
    సాక్షాత్తు సీఎం కార్యాలయం పక్కనే వేల కోట్ల రూపాయల డ్రగ్స్ పట్టుబడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారంటూ పెనమలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ ప్రశ్నించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భార్య ఊపిరి తీసిన భర్త
    భార్యపై అనుమానం పెంచుకున్నాడో భర్త. ఆమె ఏం చేసినా తప్పుగానే చూసేవాడు. రోజురోజుకీ ఆ అనుమానం పెనుభూతంగా మారింది. తట్టుకోలేని ఆ భర్త... ఆమె మెడకు చున్నీని బిగించి ఉరివేశాడు. ఊపిరాడకుండా చేసి ప్రాణాలు తీశాడు. ఈ విషాద ఘటన విజయవాడ అజిత్​సింగ్​ నగర్​లో జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జవాన్ల మధ్య భీకర కాల్పులు- ఇద్దరు మృతి
    బీఎస్​ఎఫ్​ సిబ్బంది మధ్య జరిగిన కాల్పులు ఇద్దరు జవాన్ల మృతికి దారితీశాయి. ఈ ఘటనలో మరో అధికారి తీవ్రంగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మందికి అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి
    జాతీయ సేవా పథకం(ఎన్ఎస్​ఎస్​) అవార్డులను (NSS day 2021) ప్రదానం చేశారు రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​. ఎన్ఎస్​ఎస్​ డే (National Service Scheme day) సందర్భంగా వర్చువల్​గా అవార్డులు అందజేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'దక్షిణ కొరియాతో చర్చల పునరుద్ధరణకు సిద్ధమే.. కానీ'
    తమ ప్రాంతంలో శాంతి స్థాపన కోసం.. యుద్ధ విరమణ ప్రకటనకు ముందుకు రావాలన్న దక్షిణ కొరియా పిలుపుపై తనదైన శైలిలో సమాధానమిచ్చారు ఉత్తర కొరియా అధినేత కిమ్​ జోంగ్​ ఉన్​ సోదరి(Kim yo jong news). పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • మరోసారి పెరిగిన ఇంధన​ ధరలు
    దేశంలో ఇంధన ధరలు మరోసారి (Fuel Price Today) పెరిగాయి. దిల్లీలో లీటర్ డీజిల్​పై 19 పైసలు పెంచుతున్నట్లు చమురు సంస్థలు ప్రకటించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ధోనీ.. ఆ విషయంలో నువ్వు సూపర్!
    మనలో చాలామందికి డబ్బు సంపాదించి, 'రిచ్​' అయిపోవాలని ఆశలుంటాయి. కానీ చాలా మంది కలలు సాకారం చేసుకునేందుకు కృషి చేయరు. తమను తాము ప్రశ్నించుకోకుండా, ప్రతి చిన్న విషయంపై నిందలు వేస్తుంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ బ్రాండ్​ నుంచి తప్పుకోవాలంటూ అమితాబ్​కు వినతి
    ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan Pan Masala)కు ఓ స్వచ్ఛంద సంస్థ (National Anti-Tobacco Program) సంచలన లేఖ రాసింది. ప్రజల ఆరోగ్యాన్ని హరించే పాన్​ మసాలాకు ప్రచారం చేస్తున్న ప్రకటన నుంచి వైదొలగాలని కోరింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.