రహదారిపై రైతుల బైఠాయింపు.. వంటావార్పు - capital protests
తమ డిమాండ్‌పై ప్రభుత్వం స్పష్టత ఇచ్చేంత వరకూ నిరసనలు ఆపేది లేదని రాజధాని పరిధి రైతులు స్పష్టం చేశారు. ఇవాళ 11 వ రోజూ.. అమరావతి పరిధిలోని తుళ్లూరులో ఆందోళనకు దిగారు. రోడ్డుపైనే వంటా వార్పు చేశారు. రాజధానిని అమరావతిలోనే కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు.
11th day protests for capital amaravathi in tulluru
Intro:Body:
Conclusion: