ETV Bharat / city

AP TOP NEWS: ప్రధాన వార్తలు @ 11 AM - ap top ten news

..

11AM TOP NEWS
ప్రధాన వార్తలు @ 11 AM
author img

By

Published : Apr 23, 2022, 11:00 AM IST

  • Varla ramaiah: గుడివాడలో అక్రమ మైనింగ్ చెలరేగుతోంది.. మంత్రి పెద్దిరెడ్డికి వర్ల రామయ్య లేఖ
    Varla ramaiah letter to minister peddireddy: మాజీ మంత్రి కొడాలి నాని బహిరంగ మద్దతుతో.. కృష్ణా జిల్లా గుడివాడలో అక్రమ మైనింగ్ మాఫియా చెలరేగిపోతోందని.. తెదేపా నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఈ మేరకు గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Shilpa Surana: 'శిల్పా'లకు ప్రాణం పోస్తోంది
    Shilpa Surana: ఆమె ఓ ఉన్నత కుటుంబం నుంచి వచ్చారు. చక్కగా చూసుకునే భర్త.. ముచ్చటైన ముగ్గురు పిల్లలు.. సాఫీగా సాగిపోతున్న జీవితం. అంతా బాగానే ఉన్నా... ‘ఇక పూర్తిగా ఇంటికే పరిమితం అయిపోవాలా?’ అనే ప్రశ్న తలెత్తాక ఆమె ఊరుకోలేదు. తనలోని కళా నైపుణ్యాలకి పదును పెట్టాలనుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Power cuts: విద్యుత్‌ విరామం.. మరో వారం
    Power cuts: రాష్ట్రంలో పరిశ్రమలకు విద్యుత్‌ విరామాన్ని ఈ నెలాఖరు వరకు కొనసాగించాలని విద్యుత్‌ సంస్థలు నిర్ణయించాయి. ఈనెల 8 నుంచి విద్యుత్‌ విరామాన్ని అమలుచేస్తూ.. డిస్కంలు తీసుకున్న నిర్ణయం గురువారంతో ముగియడంతో మళ్లీ పొడిగించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • బియ్యానికి నగదు బదిలీ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టాం: మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
    Minister Karumuri Nageshwara rao: సాంకేతిక సమస్యలతో ప్రస్తుతానికి బియ్యానికి నగదు బదిలీ అంశాన్ని పక్కన పెట్టామని పౌరసరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తెలిపారు. రేషన్‌ పంపిణీ, వాహనాల ద్వారా డెలివరీ, ధాన్యం సేకరణ తదితర అంశాలపై.. జిల్లా సంయుక్త కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు, పౌరసరఫరాల సంస్థ డీఎంలతో శుక్రవారం ఆయన సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఇండోమెథాసిన్‌తో కొవిడ్‌కు సమర్థ చికిత్స
    కొవిడ్​ చికిత్సలో మరో ముందడుగు పడింది. ఇండోమెథాసిన్‌’ ద్వారా చికిత్స అందించే అంశంపై ఐఐటీ-మద్రాస్‌ పరిశోధకులు చేసిన క్లినికల్​ పరీక్షలు మెరుగైన ఫలితాలను ఇచ్చాయి. అన్ని కరోనా వైరస్‌ వేరియంట్లపై ఇండోమెథాసిన్‌ సమర్థంగా పనిచేస్తోందని తేలింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Corona Cases in India: దేశంలో స్పల్పంగా పెరిగిన కరోనా కేసులు
    దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్తగా 2,527 మందికి పాజిటివ్​గా తేలింది. మరో 33మంది వైరస్​కు బలయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • మేరియుపొల్‌లో మారణహోమం.. వెలుగులోకి సామూహిక సమాధులు
    Mariupol mass grave: ఉక్రెయిన్​లోని మేరియుపొల్​లో మారణహోమం సృష్టిస్తున్నాయి రష్యా సేనలు. వేల సంఖ్యలో ఉక్రెయిన్​ పౌరులను హతమార్చి.. ఆ నేరాలను దాచిపెట్టేందుకు మృతదేహాలను పాతిపెడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • విక్రయానికి రూ.70,000 కోట్లు విలువ చేసే షేర్లు.. కొనేదెవరు?
    సిమెంట్​ దిగ్గజ కంపెనీలైన అంబుజా సిమెంట్స్‌, ఏసీసీలో వాటా విక్రయించడానికి హోల్సిమ్‌ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు కంపెనీల్లో హోలిమ్స్​ వాటా విలువ రూ.70,000 కోట్లు కాగా.. ఆ నిధులు సమకూర్చుకోవడం అతిపెద్ద సవాలుగా మారనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • Umran Malik: అతడి వేగానికి.. పేదరికం క్లీన్‌బౌల్డ్‌
    Umran Malik: తొడుక్కోవడానికి బూట్లు కూడా లేని స్థితి నుంచి దేశంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్​గా ఘనత దక్కించుకునే స్థాయికి చేరాడు ఉమ్రాన్ మాలిక్. గుడి దగ్గర పండ్లు, కూరగాయలు అమ్మే వ్యక్తి కొడుకు అతను. నేడు దేశ ప్రధాన పేసర్​ అయ్యే సత్తా ఉందని దిగ్గజాల మెప్పు పొందే స్థితికి ఎదిగాడు. ఇదీ ఉమ్రాన్ కథ! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దానికోసం ఎంతైనా ఖర్చుపెడతా: 'కేజీఎఫ్'​ భామ శ్రీనిధి
    KGF Heroine Srinidhi: అందంగా కనిపించడానికి మేకప్ అవసరమే అయినా అసలైన చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యమని చెబుతోంది 'కేజీఎఫ్'​ హీరోయిన్ శ్రీనిధి శెట్టి. అందుకోసం ఖరీదైన మాయిశ్చరైజర్లూ, ప్రైమర్‌పై ఎక్కువ ఖర్చు చేసేదాన్నని తెలిపింది. వాటి వల్ల మేకప్‌ ప్రభావం చర్మంపై తక్కువ పడుతుందని వివరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.