ETV Bharat / city

10th exams: పది పరీక్షలు జులై 26 నుంచి! - పదోతరగతి పరీక్షలు తాజా వార్తలు

రాష్ట్రంలో పదోతరగతి పరీక్షలను జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది.

10th exams
10th exams
author img

By

Published : Jun 17, 2021, 5:37 AM IST

పదోతరగతి పరీక్షలను జులై 26 నుంచి ఆగస్టు 2 వరకు నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక రూపొందించింది. ప్రతిపాదనను ప్రభుత్వానికి సమర్పించింది. రాష్ట్రవ్యాప్తంగా 4వేలకుపైగా కేంద్రాల్లో 6.28లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ ఏడాది 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లు నిర్వహించనున్నారు. సామాన్యశాస్త్రం మినహా మిగతా సబ్జెక్టులు వంద మార్కులకు ఉంటాయి. భౌతిక, రసాయనశాస్త్రం పేపర్-1గా జీవశాస్త్రం పేపర్-2గా 50మార్కుల చొప్పున నిర్వహించనున్నారు.

ఇదీ చదవండి:

CM Jagan: 'జూన్‌ 20 తర్వాత కర్ఫ్యూ సడలింపు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.