రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వాయిదా వేస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు నిర్వహించాలని భావించిన విద్యాశాఖ నిర్ణయంపై పునరాలోచించింది.
ప్రస్తుతం కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పరీక్షలను తాత్కాలికంగా వాయిదా వేస్తూ ఉత్తర్వులిచ్చింది. పరీక్షల నిర్వహణ తేదీని 15 రోజుల ముందు ప్రకటించనున్నట్లు స్పష్టం చేసింది.
ఇవీ చదవండి:
Central Vista: 'ఆడంబరం కాదు.. అత్యవసర ప్రాజెక్టు'
Anandayya Medicine: ఆనందయ్య మందు పంపిణీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్