ETV Bharat / briefs

దేశ రాజకీయాల్లో చక్రం తిప్పుతాం: మాగంటి బాబు - eluru

ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 135 స్థానాలు కైవసం చేసుకొని అధికారం దక్కించుకుంటుదని ఏలూరు ఎంపీ మాగంటి బాబు ధీమా వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో తెదేపా రాష్ట్రంలోనే కాకుండా... దేశంలోనూ కీలక శక్తిగా మారుతుందని వ్యాఖ్యానించారు.

మాగంటి బాబు
author img

By

Published : Apr 17, 2019, 5:16 PM IST

మాగంటి బాబు

సార్వత్రిక ఎన్నికల్లో తెదేపా తిరిగి విజయం సాధించడం తథ్యమని ఏలూరు ఎంపీ మాగంటి బాబు స్పష్టం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన ఆయన... మహిళలు తెదేపాకు అండగా ఉన్నారని, తెదేపా గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు అవినీతి గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కేంద్రంలో భాజపా అధికారంలోకి రావడం కష్టమేనని అన్నారు. ఎన్నికలను నిర్వహించడంలో ఎన్నికల సంఘం పూర్తిగా విఫలమైందన్నారు.

ఇదీ చదవండి

'జులైలో పోలవరం నీరు విడుదలకు సిద్ధమవ్వండి'

Intro:AP_VJA_26_17_SANSKRIT_LECTURERS_STATE_MEET_737_G8

సంస్కృత భాష ఎంతో ప్రాచీనమైనదని, మనదేశంలో అన్ని భాషలకు మూలమని ఇంటర్మీడియట్ బోర్డు కమిషనర్ ఉదయలక్ష్మి అన్నారు. సంస్కృతభాషను ఇండో-యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషగా పరిగణిస్తారని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సంస్కృత అధ్యాపకుల సంఘం సమావేశం విజయవాడలో నిర్వహించారు. సరస్వతి హోమం నిర్వహించి పూజలు చేశారు. కమిషనర్ ఉదయలక్ష్మి హోమానికి పూర్ణాహుతి చేశారు. సంఘం తరఫున కమిషనర్ను సత్కరించారు. ఆధునిక భారతంలో సంస్కృత భాషను మర్చిపోకుండా అధ్యాపకుల కృషి చేస్తున్నారని, మూడు లక్షల మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు సంస్కృతభాషను అభ్యసిస్తున్నట్లు కమిషనర్ విజయలక్ష్మి తెలిపారు.

- షేక్ ముర్తుజా విజయవాడ ఈస్ట్ 8008574648

Body:సంస్కృత అధ్యాపకుల సమావేశం

Conclusion:సంస్కృత అధ్యాపకుల సమావేశం
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.