పాతనగరంలో పర్యటిస్తున్న భరత్‌కు మహిళలు హరతులు పట్టారు. యువకులు సెల్ఫీలు దిగేందుకుకు ఉత్సాహం చూపించారు. అనంతరం భరత్ మాట్లాడుతూ విశాఖను ఆర్థిక నగరంగా తీర్చిదిద్దేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు. సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే తెదేపాను తిరిగి గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ గత 5 ఏళ్లుగా నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశారన్నారు.
ఇవీ చూడండి