ETV Bharat / briefs

పుట్టపర్తిలో వైభవంగా ఉగాది వేడుకలు - ugadi

పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. పండితులు వేద పఠనంతో ఉత్సవాలను ప్రారంభించారు. తితిదే సిద్ధాంతి కుప్పా శివసుబ్రహ్మణ్యం ఆధ్యర్యంలో పంచాంగ శ్రవణం చేశారు.

పుట్టపర్తిలో వైభవంగా ఉగాది వేడుకలు
author img

By

Published : Apr 7, 2019, 8:22 AM IST

పుట్టపర్తిలో ...ఉగాది వేడుకలు
అనంతపురం జిల్లా పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో ఉగాది ఉత్సావాలు ఘనంగా జరిగాయి. వేదపఠనం, మంత్రోఛ్చారణల మధ్య వేడుకలు ప్రారంభమయ్యాయి. తితిదేకు చెందిన ప్రముఖ సిద్ధాంతి కుప్పా శివసుబ్రహ్మణ్యం ఆధ్యర్యంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. సత్యసాయి కళాశాలల విద్యార్థులు భక్తి గీతాలు ఆలపించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శనివారం సాయంత్రం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.

ఇవీ చదవండి..ఉగాది వేడుకల్లో... బాలకృష్ణ భార్య వసుంధర సందడి

Intro:AP_RJY_60_06_NATIKAPOTEELU_AV_C9

తూర్పుగోదావరి జిల్లా
కంట్రిబ్యూటర్ :ఎస్.వి.కనికిరెడ్డి
కొత్తపేట
ఉగాది పండుగ సందర్భంగా తూర్పుగోదావరిజిల్లా రావులపాలెం లో సి ఆర్ సి సేవా సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి నాటిక పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి

Body:ఈ పోటీలకు ముఖ్య అతిథులుగా సినీ నటులు తనికెళ్ల భరణి, కోట శంకరరావు, బొడ్డు రాజబాబు, సుబ్బరాయ శర్మ లు హాజరయ్యారు. ముందుగా తనికెళ్ల భరణి జ్యోతి ప్రజ్వలన చేసి ఈ పోటీలను ప్రారంభించారు. సంస్థ అధ్యక్షుడు మల్లిడి కనికి రెడ్డి కార్యదర్శి కర్రీ అశోక్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సినీ నటులు మాట్లాడుతూ గత 21 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా ఈ నాటిక పోటీలను నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు

Conclusion:మూడు రోజులపాటు ఈ నాటిక పోటీలు జరుగుతాయి అని సంస్థ సభ్యులు తెలిపారు. తొలిరోజు నాటికలు ప్రదర్శించబడ్డాయి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.