తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బంగారం తరలింపు వ్యవహారంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ నివేదిక పూర్తి చేశారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మన్మోహన్ భేటీ అయ్యారు. శ్రీవారి నగలపై వస్తున్న ఆరోపణలపై మన్మోహన్ ఆధ్వర్యంలో విచారణకు సీఎస్ ఆదేశించారు. తిరుమల శ్రీవారి నగలపై వచ్చిన ఆరోపణలపై మన్మోహన్ సింగ్ నివేదిక ఇచ్చారు. తితిదే ఈవో, విజిలెన్స్, పీఎన్‌బీ అధికారులను మన్మోహన్ సింగ్ విచారించారు.
తితిదే బంగారం తరలింపు వ్యవహారంపై నివేదిక పూర్తి - తితిదే బంగారం తరలింపు వ్యవహారంపై నివేదిక పూర్తి
తిరుమల శ్రీవారి ఆలయానికి చెందిన బంగారం తరలింపు విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు నివేదికను సిద్ధం చేశారు. తితిదే ఈవో, విజిలెన్స్, పీఎన్‌బీ అధికారులను మన్మోహన్ సింగ్ విచారించారు.
ttd
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బంగారం తరలింపు వ్యవహారంపై రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ నివేదిక పూర్తి చేశారు. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంతో మన్మోహన్ భేటీ అయ్యారు. శ్రీవారి నగలపై వస్తున్న ఆరోపణలపై మన్మోహన్ ఆధ్వర్యంలో విచారణకు సీఎస్ ఆదేశించారు. తిరుమల శ్రీవారి నగలపై వచ్చిన ఆరోపణలపై మన్మోహన్ సింగ్ నివేదిక ఇచ్చారు. తితిదే ఈవో, విజిలెన్స్, పీఎన్‌బీ అధికారులను మన్మోహన్ సింగ్ విచారించారు.
Intro:AP_NLR_03_23_SELAVULU_ANADHAM_RAJA_VIS_C3
పిల్లలకి స్కూల్స్ సెలవులు
Body:స్కూల్ సెలవులు
Conclusion:బి రాజా నెల్లూరు
పిల్లలకి స్కూల్స్ సెలవులు
Body:స్కూల్ సెలవులు
Conclusion:బి రాజా నెల్లూరు
TAGGED:
ttd