ETV Bharat / briefs

ప్రధానవార్తలు @5PM - ap top ten news

...

5PM
ప్రధానవార్తలు @5PM
author img

By

Published : May 17, 2021, 5:00 PM IST

  • ఎంపీ రఘురామకు సికింద్రాబాద్ ఆర్మీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు
    వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు సికింద్రాబాద్ ఆర్మీ ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించాలని సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. వైద్యపరీక్షల సమయాన్ని జ్యూడీషియల్‌ కస్టడీగా భావించాలని సూచించింది. వైద్యపరీక్షల పర్యవేక్షణకు న్యాయాధికారిని తెలంగాణ హైకోర్టు నియమించాలని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆస్పత్రుల్లో బెడ్లు, కొవిడ్‌ చికిత్స వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయండి: హైకోర్టు
    ఆస్పత్రుల్లో బెడ్లు, కొవిడ్‌ చికిత్స వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఆక్సిజన్ సరఫరాపై కేంద్రం, ఆక్సిజన్ బెడ్లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటని ప్రశ్నించించిన న్యాయస్థానం..ఈనెల 19న వివరాలతో కూడిన అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బ్లాక్ ఫంగస్ బాధితులకు ఆరోగ్యశ్రీలో చికిత్స : ఆళ్ల నాని
    రాష్ట్రంలో బ్లాక్ ఫంగస్ సోకిన వారికి ఆరోగ్య శ్రీ పరిధిలో చికిత్స అందిస్తామని మంత్రి ఆళ్లనాని ప్రకటించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9 బ్లాక్ ఫంగస్ కేసులు గుర్తించామన్న మంత్రి... 10వేల ఆక్సిజన్ కాన్సన్​ట్రేటర్లకు టెండర్లు పిలిచినట్లు వెల్లడించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తౌక్టే ధాటికి కొట్టుకుపోయిన రెండు నౌకలు
    తౌక్టే తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మహారాష్ట్ర ముంబయిలో ప్రభావం ఎక్కవగా ఉంది. తౌక్టే ధాటికి ముంబయి తీరప్రాంతంలో రెండు పడవలు కొట్టుకుపోయాయి. అందులో మొత్తం 410 మంది ఉన్నట్లు సమాచారం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • భద్రతా బలగాలపై రాళ్లు రువ్విన ఆందోళనకారులు
    బంగాల్​ సీబీఐ కార్యాలయం ఎదుట ఆందోళనలు నిర్వహిస్తున్న తృణమూల్​ కాంగ్రెస్​ నిరసనకారులు.. భద్రతా బలగాలపై రాళ్లు రువ్వారు. అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'రాష్ట్రాల వద్ద 2 కోట్ల టీకాలు- 3 రోజుల్లో మరో 3 కోట్లు!'
    రాష్ట్రాల వద్ద రెండు కోట్లకుపైగా టీకా డోసులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు 20 కోట్లకుపైగా డోసులను ఉచితంగా అందించామని పేర్కొంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మరుగుజ్జు వెదురుతో సామాన్యుడి లాభాల పంట
    కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయి, తిరిగి సొంతూళ్ల బాట పట్టిన యువతకు 'రింగాల్' చెట్లే ఉపాధి మార్గంగా మారాయి. సముద్ర మట్టానికి 6-7వేల అడుగుల ఎత్తులో పెరిగే ఈ చెట్లు.. సామాన్యులకు లాభాల పంట పండిస్తున్నాయి. జగత్ జంగ్లీ అనే ఓ పర్యావరణవేత్త.. ఈ చెట్లను విరివిగా పెంచుతూ, ఏకంగా ఓ చిన్నపాటి అడవినే సృష్టించాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'సుదీర్ఘ పని గంటలతో గుండెకు ముప్పు'
    వారానికి 55 గంటల కంటే ఎక్కువ పనిచేసే వారిలో 35 శాతం ఎక్కువగా గుండెపోటు వచ్చే అవకాశాలున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలో వెల్లడైంది. గత పదేళ్లలో ఈ సమస్య 30 శాతం పెరిగినట్లు తెలిపింది. 2000 నుంచి 2016 వరకు 194 దేశాల్లో ఈ సర్వేను నిర్వహించినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తిరగబెట్టిన గాయం.. కివీస్​తో సిరీస్​కు ఆర్చర్​ దూరం
    జూన్​ 2 నుంచి న్యూజిలాండ్​తో ప్రారంభమయ్యే టెస్టు సిరీస్​కు ఇంగ్లాండ్ ఆల్​రౌండర్​ జోఫ్రా ఆర్చర్​ దూరమయ్యాడు. గాయం తిరగబెట్టడం వల్లే తప్పుకుంటున్నట్లు ఇంగ్లాండ్ అండ్ వేల్స్​ క్రికెట్ బోర్డు ప్రకటించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'అసురన్' నటుడు కొవిడ్​తో మృతి.. ధనుష్ సంతాపం
    పలు తమిళ సినిమాల్లో నటించి, మెప్పించిన నితీశ్ వీర.. కరోనా వల్ల మృతి చెందారు. అతడి మరణంపై సహా నటులు సంతాపం తెలియజేస్తున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.