ETV Bharat / briefs

ప్రధానవార్తలు @5PM

...

5PM
ప్రధానవార్తలు @5PM
author img

By

Published : May 16, 2021, 5:04 PM IST

  • ఎంపీ రఘురామను గుంటూరు జిల్లా జైలుకు తరలింపు..
    గుంటూరు జిల్లా జైలుకు వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజును తరలించారు. వైద్యపరీక్షల అనంతరం జీజీహెచ్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి నుంచి నేరుగా జైలుకు తీసుకెళ్లారు. ఎలాంటి ఘటనలు జరగకుండా గుంటూరు జైలు వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బంజరు భూమిలో... బంగారం పండించింది!
    బీడుగా ఉన్న ఆ భూమిలో పంటలు సాగు ఎలా చేసుకోవాలో తెలియని పరిస్థితి. అయినా పట్టుదలతో ఎన్నో విషయాలు నేర్చుకుని మహిళా రైతుగా విజయవాడలో అవార్డు అందుకున్న.. వన్నూరమ్మ కథ ఇది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాష్ట్ర వ్యాప్తంగా కర్ఫ్యూ.. కఠినంగా ఆంక్షల అమలు
    రాష్ట్ర వ్యాప్తంగా కరోనా ఉద్ధృతి దృష్ట్యా అన్ని జిల్లాలో లాక్​డౌన్​ను కఠినంగా అమలు చేస్తున్నారు. మాస్క్​ ధరించకుండా తిరుగుతున్న వారికి జరిమానా విధిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 84 ఏళ్ల వయస్సులో.. 'ఆనంద'oగా.. ఆరోగ్యంగా..!
    ఆనందరావు నెల్లూరు జిల్లా సంగం మండలం ముక్తాపురానికి చెందిన ఆయనకు.. చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి. వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసి వేలాది మందిని జాతీయస్థాయి క్రీడాకారులుగా తయారు చేశారు. పదవీవిరమణ చేసినా...ఇప్పటికీ తెల్లవారుజామునే మైదానానికి వెళ్లి.. యువకులతో కలిసి పరుగులు తీస్తుంటారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • . 'ప్రతి పల్లెలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్!'
    గ్రామీణ ప్రాంతాల్లో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు కేంద్రం నూతన మార్గదర్శకాలు రూపొందించింది. ఈ ప్రాంతాల్లో కేసులు పెరుగుతున్నందున వీటిని జారీ చేసింది. ప్రతి గ్రామంలో 30 పడకల కొవిడ్ కేర్ సెంటర్​ను ఏర్పాటు చేయాలని కేంద్రం సూచించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • దిల్లీ సహా మరో రెండు రాష్ట్రాల్లో లాక్​డౌన్ పొడిగింపు
    కరోనా వ్యాప్తి అదుపులో లేనందున దిల్లీలో లాక్​డౌన్ పొడిగిస్తున్నట్లు సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. దిల్లీ బాటలోనే హరియాణా, జమ్ముకశ్మీర్ లు నడుస్తున్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 10 రోజుల్లో 1000 మంది పిల్లలకు కరోనా!
    ఉత్తరాఖండ్​లో గడిచిన 10 రోజుల్లో 1000 మంది 9 ఏళ్ల లోపు చిన్నారులకు కరోనా సోకింది. మొత్తంగా మే 1 నుంచి 14వ తేదీ వరకు 1600లకు పైగా మంది చిన్నారులు కోవిడ్​ బారినపడ్డారు. ఈ గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గాజాపై ఇజ్రాయెల్​ దాడులు- 23 మంది మృతి
    గాజాపై ఇజ్రాయెల్​ బలగాలు ఆదివారం జరిపిన దాడుల్లో 23 మంది మృతి చెందారు. మరో 50 మంది వరకు గాయపడ్డారు. మూడు భవనాలు కుప్పకూలాయి. ఇప్పటివరకు ఇరు పక్షాల మధ్య జరిగిన దాడుల్లో ఇదే అత్యంత భీకరమైన దాడిగా అధికారులు పేర్కొన్నారు. .పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'టీమ్ఇండియా అద్భుతాలు చేయగలదు'
    భారత జట్టు అద్భుతాలు చేయగలదని టెస్టు బ్యాట్స్​మన్ హనుమ విహారి అన్నాడు. టెస్టు ఛాంపియన్​షిప్ ఫైనల్లో అత్యుత్తమ ప్రదర్శన చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నట్లు తెలిపాడు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అంతరిక్షంలో సినిమా షూటింగ్​ల కోసం పోటీ!
    సినిమా చిత్రీకరణను అంతరిక్షంలో జరిపేందుకు ఆసక్తి పెరుగుతోంది. అక్టోబరులో ఓ హాలీవుడ్​ చిత్రం అక్కడే షూటింగ్​ జరుపుకోనుంది రష్యన్ స్పేస్ ఏజెన్సీ వెల్లడించింది..పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.