తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 19న విస్తరణ ప్రక్రియ చేపట్టనున్నారు. మంగళవారం.. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం జరగనుంది. గవర్నర్ నరసింహన్తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది. ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
19న మంత్రివర్గ విస్తరణ - cabinet expansion
తెలంగాణలో అధికార తెరాస నేతలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి కేసీఆర్.. ఈ నెల 19న మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు.
19న మంత్రివర్గ విస్తరణ
తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 19న విస్తరణ ప్రక్రియ చేపట్టనున్నారు. మంగళవారం.. మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉదయం 11.30 గంటలకు రాజ్భవన్లో ప్రమాణ స్వీకారం జరగనుంది. గవర్నర్ నరసింహన్తో భేటీ అనంతరం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఈ ప్రకటన వెలువడింది. ప్రమాణ స్వీకారం కోసం ఏర్పాట్లు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు.
sample description