ETV Bharat / briefs

'తెదేపాతోనే రాష్ట్రానికి వేల కోట్ల పెట్టుబడులు' - ap development

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, సేవా రంగాలకు అద్బుతమైన అడుగులు పడ్డాయని, 2020 నుంచి అవి మంచి ఫలితాలు ఇవ్వనున్నాయని పరిశ్రమల సమాఖ్య మాజీ అధ్యక్షుడు సురేష్‌రాయుడు చిట్టూరి అభిప్రాయపడ్డారు.

suresh
author img

By

Published : Mar 26, 2019, 10:11 AM IST

పరిశ్రమల సమాఖ్య మాజీ అధ్యక్షుడు సురేష్‌రాయుడు
ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక, సేవా రంగాలకు అద్బుతమైన అడుగులుపడ్డాయని, 2020 నుంచి అవి మంచి ఫలితాలు ఇవ్వనున్నాయని పరిశ్రమల సమాఖ్య మాజీ అధ్యక్షుడు సురేష్‌రాయుడు చిట్టూరి అన్నారు. అమలవుతున్న కార్యక్రమాలు సమర్దంగా కొనసాగితే... ఆంధ్రప్రదేశ్‌ రూపురేఖలు మారనున్నాయని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి, పోలవరం పూర్తైతే... అమెరికాకు ఆర్దిక కేంద్రం కాలిఫోర్నియా తరహాలో భారతదేశానికి ఆంధ్రప్రదేశ్‌ అలా రూపాంతరం చెందనుందని సురేష్‌రాయుడు విశ్లేషించారు. ప్రభుత్వం మారుతుందేమోనన్న భయంతో గత ఏడాదిన్నరగా పెట్టుబడిదారులు కార్యకలాపాలు నిలిపివేశారని, ప్రభుత్వం కొనసాగితే... తొలి 3నెలల్లోనే వేల కోట్ల రూపాయల ప్రాజక్టులు ప్రారంభమవుతాయనిచెప్పారు. పారిశ్రమిక, సేవా రంగాల్లో 15 శాతం వృద్దిరేటుతో యువతకు లక్షల సంఖ్యలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయంటోన్న సురేష్‌రాయుడుతో ముఖాముఖి.

Intro:Ap_vja_06_26_Ycp_rebl_candedate_ms Bhegh_pc_av_C10
Sai _ Vijayawada : 9985129555
యాంకర్ : విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైకాపా మాజీ నేత మైనార్టీ అధ్యయన కమిటీ సభ్యుడు ఎమ్మెస్ బేగ్ తాను వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి రెబల్ క్యాండిడేట్ కింద నామినేషన్ దాఖలు చేశానని , మైనార్టీ ముస్లింల పై వైకాపా చూపుతున్న వివక్షత ను పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు తెలిపి తాను ఓట్లు అభ్యర్థి ఇస్తానని ఎం ఎస్ బేగ్ స్పష్టం చేశారు. విజయవాడ వన్ టౌన్ లోని ఆయన కార్యాలయంలో మాట్లాడుతూ తాను పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే సీటు ఆశించానని ఈ మేరకు వైకాపాలో ఎన్నో ఏళ్లుగా నిబద్ధత గల నాయకుల పని చేసినప్పటికీ బీజేపీ నుండి పార్టీ మారి న వెల్లపల్లి శ్రీనివాసరావుకు పశ్చిమ నియోజకవర్గం సీటు కేటాయించడం తనను బాధించిందని, అందుకనే వైకాపా తిరుగుబాటు అభ్యర్థిగా నామినేషన్ వేశానని, రెండు రోజుల్లో నియోజవర్గంలో గడపగడపకు తిరిగి వైకాపా ముస్లింలను ఎలా చిన్నచూపు చూ స్తుందో ఎండగట్టి ఓట్లు అభ్యర్థించినట్లు తెలిపారు..
బైట్ ఎంయెస్ బేగ్ ... వై సి పీ రెబెల్ అబ్యర్దీ..

Body:Ap_vja_06_26_Ycp_rebl_candedate_ms Bhegh_pc_av_C10

Conclusion:Ap_vja_06_26_Ycp_rebl_candedate_ms Bhegh_pc_av_C10
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.