ETV Bharat / briefs

జగన్​తో స్టీఫెన్ భేటీ... గంటసేపు ఆసక్తికర చర్చ

ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్​గా నియమితులయ్యే అవకాశం ఉందన్న ఊహాగానాల మధ్య స్టీఫెన్ రవీంద్ర, జగన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చిన తెలంగాణ ఐజీ... కేడర్ మార్పు, ఏపీకి బదలాయింపు అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది.

జగన్​తో స్టీఫెన్ రవీంద్ర భేటీ.
author img

By

Published : May 27, 2019, 9:20 PM IST

తెలంగాణ పోలీసు ఐజీ స్టీఫెన్ రవీంద్ర ఏపీకి కాబోయే ముఖ్యమంత్రి జగన్​తో భేటీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ నివాసానికి వచ్చిన స్టీఫెన్ రవీంద్ర దాదాపు గంటసేపు జగన్​తో సమావేశమయ్యారు. రవీంద్రతోపాటు రాష్ట్ర విజిలెన్స్ డీజీ గౌతమ్ సవాంగ్​ జగన్​తో భేటీలో పాల్గొన్నారు. ఏపీ ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమితులు కానున్నారన్న ఊహాగానాల మధ్య...స్టీఫెన్‌ రవీంద్ర సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. రవీంద్రను ఇంటెలిజెన్స్‌ చీఫ్‌గా నియమించాలంటే ముందుగా ఏపీ నుంచి అధికారిక సమాచారం తెలంగాణ ప్రభుత్వానికి వెళ్లాలి. అనంతరం తెలంగాణ ప్రభుత్వం నుంచి కేడర్‌ మార్పుపై అధికారిక ఉత్తర్వులు జారీ అవ్వాలి. ఈ అంశాలపైనే స్టీఫెన్‌ రవీంద్ర జగన్‌తో చర్చించినట్లు తెలుస్తోంది. జగన్‌ ప్రమాణస్వీకారం తర్వాత రవీంద్ర బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

జగన్​తో స్టీఫెన్ రవీంద్ర భేటీ

ఇవీ చూడండి : ఏపీ ఇంటెలిజెన్స్​ చీఫ్​గా.. తెలంగాణ ఐపీఎస్​

Intro:AP_RJY_89_27_ex_guda_Chermen_Ganni_PC_AVB_C15

ETV BHARATH: Satyanarayana(RJY CITY)
( ) గోదావరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా తొలి చైర్మన్ గా తనకు చంద్రబాబు అవకాశం కల్పించగా ఆయన నమ్మకాన్ని వమ్మ చేయకుండా గత రెండేళ్లుగా గుడా చైర్మన్ గా సమర్థవంతంగా పని చేసి అప్పగించిన బాధ్యతను సంతృప్తికరంగా నెరవేర్చ గా గుడా మాజీ చైర్మన్ టిడిపి సీనియర్ నాయకుడు గన్ని కృష్ణ అన్నారు. స్థానిక శ్రీరామ్ నగర్ గన్ని కృష్ణ స్వగృహంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ గుడా ద్వారా జిల్లాలో 13.5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రాజమహేంద్రవరం అభివృద్ధికి రెండు కోట్ల 21లక్షల కేటాయించామని ,ఆ పనులు కొన్ని పూర్తిగా కొన్ని ప్రగతిలో ఉన్నాయని అన్నారు. తన పదవీకాలం మే 20వ తేదీ తోనే ముగిసిందని వెల్లడించారు. రాజమహేంద్రవరానికి అవుటర్ రింగ్ రోడ్డు సాధనకు విశేషంగా కృషి చేశామని అది త్వరలోనే సాకారం అవుతుందని అన్నారు.

byte

మాజీ గుడా చైర్మన్ గన్ని కృష్ణ

Body:AP_RJY_89_27_ex_guda_Chermen_Ganni_PC_AVB_C15

Conclusion:AP_RJY_89_27_ex_guda_Chermen_Ganni_PC_AVB_C15
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.