ETV Bharat / briefs

నూతన బస్సులను ప్రారంభించిన సభాపతి సీతారాం - సభాపతి తమ్మినేని సీతారాం

నూతన ఆర్టీసీ బస్సులను సభాపతి తమ్మినేని సీతారాం ఇవాళ శ్రీకాకుళంలో ప్రారంభించారు. కొంతసేపు తానే స్వయంగా బస్సు నడిపారు. ఆర్టీసీ కార్మికుల డిమాండ్ మేరకు ప్రభుత్వం విలీనం నిర్ణయాన్ని అధ్యయనం చేస్తోందన్నారు.

నూతన బస్సులను ప్రారంభించిన సభాపతి సీతారాం
author img

By

Published : Jun 29, 2019, 7:10 PM IST

నూతన బస్సులను ప్రారంభించిన సభాపతి సీతారాం
శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సభాపతి తమ్మినేని సీతారాం నూతన బస్సులను ప్రారంభించారు. అల్ట్రా తెలుగు వెలుగు బస్సులను జెండా ఊపి ప్రారంభించిన సభాపతి...తానే స్వయంగా బస్సు నడిపారు. ఆర్టీసీ రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు సైతం సేవలు అందిస్తోందని స్పీకర్ అన్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేయాలనే కార్మికుల డిమాండ్​ను అధ్యయనం చేయడానికి సీఎం జగన్ నిపుణుల కమిటీ వేశారని గుర్తు చేశారు.

ఇదీ చదవండి : 'నీతిగా ఉంటాం.. నిజాయితీగా బాధ్యతలు నిర్వర్తిస్తాం'

Intro:AP_TPG_11_29_KONALA_MINISTER_AB_AP10092
(. ) అంబేద్కర్ ఆశయాలను తు చ తప్పకుండా అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం కోనాల గ్రామంలో దళిత యువత ఏర్పాటుచేసిన రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ ల విగ్రహాలను తణుకు శాసనసభ్యులు కారుమూరి వెంకట నాగేశ్వరరావు తో కలిసి ఇ ఆవిష్కరించారు.

Body:అసెంబ్లీ సీట్ల కేటాయింపు నుంచి కేబినెట్లో స్థానం కల్పించే వరకు అన్నింట్లోనూ బడుగు బలహీన వర్గాలకు 60 శాతం కేటాయించిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని ఆమె అన్నారు. గడిచిన ఐదు సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వ హయాంలో ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీ కార్యకర్తలు భయపడకుండా నిలిచి పార్టీ విజయానికి కృషి చేశారని కొనియాడారు.

Conclusion:జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు ప్రకటించిన నవరత్నాలను అమలు చేయడంతో పాటు వాటి ఫలితాలను గ్రామ వాలంటీర్ల ద్వారా ఇంటికి చేర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి వనిత వెల్లడించారు
byte: తానేటి వనిత రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.