మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నాలుగు సార్లు విజయం సాధించలేకపోయినా... ఈసారి కచ్చితంగా గెలిచి తీరుతానని ఆత్మవిశ్వాసంతో ఉన్న మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి... ఎవరూ చేయనంత అభివృద్ధి తాము చేశామని చెబుతున్నారు. ఓడిపోయినా
నియోజకవర్గాన్ని విస్మరించకుండా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందుకే ఈ దఫా 20 వేల ఆధిక్యంతో గెలుపుజెండా ఎగరేస్తామంటున్న సోమిరెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి చూడండి...
ఇవి కూడా చదవండి....
అంబాసిడర్ కారు..20 కోట్లు ఆస్తులు.. 5 కోట్లు అప్పు