ETV Bharat / briefs

సినీనటుడు వరణ్ తేజ్​కు తప్పిన ముప్పు - వరణ్ తేజ్​

తెలంగాణలోని వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై తెలుగు వర్ధమాన నటుడు వరుణ్ తేజ్ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

సినీనటుడు వరణ్ తేజ్​కు తప్పిన ముప్పు
author img

By

Published : Jun 12, 2019, 9:52 PM IST

Updated : Jun 13, 2019, 12:17 AM IST

సినీనటుడు వరణ్ తేజ్​కు తప్పిన ముప్పు

సినీనటుడు వరుణ్‌ తేజ్‌ కారు ప్రమాదానికి గురైంది. వనపర్తి జిల్లా కొత్తకోట మండలం రాయినిపేట వద్ద జాతీయ రహదారిపై వరుణ్‌ తేజ్‌ కారును మరో కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదం నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. షూటింగ్‌ కోసం హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. వాహనం దెబ్బతినటం వల్ల వరుణ్‌ తేజ్‌, ఇంకొందరు నటులు మరో వాహనంలో బెంగళూరుకు బయల్దేరి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి: 'భీష్మ'కు కొబ్బరికాయ కొట్టిన నితిన్​-రష్మిక

Intro:Body:Conclusion:
Last Updated : Jun 13, 2019, 12:17 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.