ETV Bharat / briefs

దిల్లీ కోర్టుకు ముజఫర్​పూర్​ ఆశ్రమం కేసు

ఆశ్రమంలో బాలికలను వేధించిన వ్యవహారంలో బిహార్​ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది సుప్రీంకోర్టు. గతంలో ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా దర్యాప్తు అధికారుల్ని బదిలీ చేయడంపైనా సీబీఐని తప్పుబట్టింది.

సుప్రీంకోర్టు
author img

By

Published : Feb 7, 2019, 3:28 PM IST

బిహార్​ ముజఫర్​పూర్​ ఆశ్రమంలో బాలికలపై లైంగిక వేధింపుల కేసును బిహార్​ సీబీఐ కోర్టు నుంచి దిల్లీ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం ఆదేశాలు జారీచేసింది. దిల్లీ సాకేత్​ కోర్ట్​ కాంప్లెస్క్​లోని పోస్కో న్యాయస్థానం ఈ కేసును విచారించాలని సూచించింది. విచారణ ముగించేందుకు 6నెలలు గడువిచ్చింది.

ఆశ్రమం కేసుకు సంబంధించిన పత్రాలు, ఆధారాలను బిహార్​ సీబీఐ కోర్టు రెండు వారాల్లోగా సాకేత్​​ ట్రయల్ కోర్టుకు అందించాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. దర్యాప్తు పురోగతి వివరాలను తెలుపుతూ సీబీఐ ప్రమాణపత్రం దాఖలు చేయాలని నిర్దేశించింది.

జరిగింది చాలు...

ఆశ్రమ గృహాల నిర్వహణలో బిహార్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. జరిగింది ఏదో జరిగింది ఇకపై మాత్రం చిన్నారుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, వారి సంరక్షణకు చర్యలు తీసుకోవాలని హితవు పలికింది.

కేసుకు సంబంధమున్న ఓ సీబీఐ అధికారిని బదిలీ చేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది కోర్టు ధిక్కరణ కిందకు వస్తుందని హెచ్చరించింది.

బిహార్​లోని ముజఫర్​పూర్​లో ఎన్​జీఓలు నడుపుతున్న ఓ ఆశ్రమంలో చాలా మంది అమ్మాయిలు అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు గురయ్యారు. ఈ దారుణాన్ని టాటా ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ సోషల్ సైన్సెస్​ (టిఐఎస్​ఎస్​) గత ఏడాది మే నెలలో వెలుగులోకి తెచ్చింది.

CLIENTS PLEASE NOTE:
Here are the stories APTN Entertainment aims to cover over the next 24 hours. All times in GMT.
COMING UP ON ENTERTAINMENT DAILY NEWS
1230
BERLIN_ The jury of the Berlin Film Festival led this year by actress Juliette Binoche hold a press conference.
1300
LONDON_ Author Matt Haig explains why he's gone musical and teamed up with Razorlight's Andy Burrows for a new album.
1600
BERLIN_ Director Lone Scherfig and her cast attend a press conference for opening movie 'The Kindness of Strangers.'
1700
NEW YORK_ To celebrate its 50th anniversary, the Fashion Institute of Technology museum opens up its archives - dating back to the 18th century - to reveal the most fabulous closet, including vintage Chanel suits and iconic gowns.   
1730
LONDON_ Katherine McPhee and '30 Rock' star Jack McBrayer talk about the London launch of 'Waitress.'
2030
BERLIN_ Lone Scherfig's 'The Kindness of Strangers' opens the Berlin Film Festival, with stars Bill Nighy, Zoe Kazan. Andrea Riseborough, Tahar Rahim and Caleb Landry Jones on the carpet.
2200
NEW YORK_ Tadashi Shoji presents fashion show in New York.
2300
NEW YORK_ Christie Brinkley returns to the runway in Elie Tahari's 45 anniversary show.
LOS ANGELES_ Grammys host Alicia Keys on hand as the music awards show rolls out the red carpet.
COMING UP ON CELEBRITY EXTRA
NEW YORK_ Ahead of Valentine's Day, musicians Patti LaBelle, BeBe Winans and Chloe x Halle talk about their first crushes.
NASHVILLE_ Grammy nominees Margo Price, Little Big Town and Halestorm talk about working with designers for Grammys.
NEW YORK_ William Jackson Harper talks horror movie favorites, 'Bird Box' reaction.
BROADCAST VIDEO ALREADY AVAILABLE
NEW YORK_ Tom Ford kicks off New York Fashion Week with runway show featuring Gigi Hadid, Joan Smalls, Mariacarla Boscono and Anok Yai.
NEW YORK_ Celebs including Danai Gurira, Courtney Love, Sebastian Stan, Ansel Elgort, Poppy Delvingne, Meng Meiqi, and Chen Bolin attend Tom Ford fashion show.
LOS ANGELES_ Elizabeth Banks and Chris Pratt are happy that men and women 'have equal footing' in 'The Lego Movie 2.'
NEW YORK_ Oscar-nominated costume designer Ruth Carter honored on the first night of New York Fashion Week.
NEW YORK_ Miss Universe, Miss USA attend NYFF event; talk modern responsibilities of the crown.
SYDNEY_ Three Sumatran tigers born in Sydney zoo.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.