ETV Bharat / briefs

అనుమతి లేకుండా బదిలీలేంటి? :సుప్రీం

author img

By

Published : Feb 7, 2019, 5:54 PM IST

'ముజఫర్​పూర్​ అత్యాచార కేసు'లో నిబంధనలు ఉల్లంఘించి, కోర్టు ధిక్కరణకు పాల్పడిన సీబీఐ అధికారులు తమ ముందు విచారణకు హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

సుప్రీంకోర్టు

'ముజఫర్​పూర్​ అత్యాచార కేసు' దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ మాజీ జాయింట్​ డైరెక్టర్ ఏకే శర్మను ఆ సంస్థ బదిలీ చేయడంపై అభ్యంతరం వ్యక్తంచేసింది. అనుమతి లేకుండా దర్యాప్తు అధికారిని బదిలీ చేసి కోర్టు ధిక్కరణకు పాల్పడిన అప్పటి సీబీఐ తాత్కాలిక డైరెక్టర్​ నాగేశ్వరరావును ఫిబ్రవరి 12లోగా తమ ముందు విచారణకు హాజరుకావాలని సుప్రీం ధర్మాసనం ఆదేశించింది.

సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ రంజన్ గొగోయ్​ నేతృత్వంలోని జస్టిస్​ దీపక్​ గుప్త, జస్టిస్​ సంజీవ్​ ఖన్నాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం 'ముజఫర్​పూర్​ అత్యాచార కేసు'పై విచారణ చేపట్టింది. తమ ఆదేశాలను ధిక్కరించి ఏకేశర్మను బదిలీచేయటంపై ఎవరెవరి పాత్ర ఉందో ఆ అధికారుల వివరాలు తెలపాలని సీబీఐ డైరెక్టర్ రిషికుమార్​ శుక్లాను ఆదేశించింది.

కోర్టు ఆదేశాలను ధిక్కరించిన సీబీఐ ఇన్​ఛార్జ్​ డైరెక్టర్​ ఆఫ్​ ప్రాసిక్యూషన్​ భాసూరామ్​నూ ధర్మాసనం ముందు హాజరుకావాలని సుప్రీం తెలిపింది.

ఇంతకు ముందు ముజఫర్​పూర్​ వసతి గృహంలో బాలికలపై జరిగిన లైంగిక దాడికి సంబంధించిన కేసును బిహార్​ నుంచి దిల్లీ సాకేత్​ ట్రయల్​ కోర్టుకు బదిలీ చేస్తూ సుప్రీం ఆదేశాలు జారీచేసింది. ఈ కోర్టు ఆరు నెలల్లో ఈ కేసు విచారణను ముగించాలని తెలిపింది.

ముజఫర్​పూర్​ అత్యాచార ఉదంతాన్ని మొట్టమొదటిగా టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్ నివేదిక బయటపెట్టింది.

SHOTLIST:
RESTRICTION SUMMARY: MUST CREDIT TARONGA ZOO SYDNEY
TARONGA ZOO SYDNEY - MUST CREDIT TARONGA ZOO SYDNEY
Sydney - 17/18 January 2019
++BLACK AND WHITE++
++MUTE++
1. Various Close-Circuit Television (CCTV) video of Sumatran tiger in its den giving birth to three cubs
2. Various of cubs and mother in den
STORYLINE:
THREE SUMATRAN TIGERS BORN IN SYDNEY ZOO
New vision has emerged of the births of three critically endangered Sumatran tiger cubs at a zoo in Sydney last month.
Officials at Taronga Zoo Sydney said the three rare cubs were born on January 17 to first-time mother Kartika.
The two females and one male cubs will remain with their mother in the den until at least March, zoo officials said.
Zoo officials said 21 Sumatran tigers have been born in Sydney since 1980.
Sumatran tigers, the most critically endangered tiger subspecies, are under increasing pressure as their jungle habitat shrinks.
Their numbers are estimated to have dwindled to about 400.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.