ETV Bharat / briefs

పుల్వామా ఘటనపై నేడు కేబినెట్​ భేటీ... - కేబినేట్​

జమ్ములో జరిగిన ఉగ్రదాడి అనంతరం.. కేంద్రం తర్వాత తీసుకునే చర్యలపై దృష్టి పెట్టింది.

పుల్వామా ఘటనపై నేడు కేబినెట్​ భేటీ...
author img

By

Published : Feb 15, 2019, 7:00 AM IST

పుల్వామా ఘటనపై నేడు కేబినెట్​ భేటీ...
జమ్ముకశ్మీర్​ పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించిన కేంద్రం తదుపరి చర్యలపై నేడు సమావేశం కానుంది. భద్రతా వ్యవహారాల కేబినెట్​ కమిటీ నేడు సమావేశంలో రాష్ట్రంలోని భద్రతా పరిస్థితులపై సమీక్షించనుంది. వివిధ మంత్రిత్వ శాఖలతో పాటు, ఉన్నత స్థాయి అధికారులతో చర్చించి తదుపరి నిర్ణయాలు తీసుకోనుంది.
undefined

ఈ భేటీ ఉదయం 9 గంటల 15 నిమిషాలకు జరగనున్నట్లు అధికారుల సమాచారం. ప్రధానమంత్రి నేతృత్వంలోని భద్రతా వ్యవహారాల కేబినెట్​ కమిటీలో రక్షణ మంత్రి, హోం శాఖ మంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి, ఆర్థిక మంత్రి ఉండనున్నారు. ఇందులో భద్రతతో పాటు, వ్యూహాత్మక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే అవకాశముంది.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Borisov Arena, Borisov, Belarus. 14th February 2019.
1. 00:00 Arsenal head coach Unai Emery arriving for news conference
2. 00:13 SOUNDBITE (English): Unai Emery, Arsenal head coach:
++TRANSCRIPTION TO FOLLOW++
3. 01:23 SOUNDBITE (English): Unai Emery, Arsenal head coach:
++TRANSCRIPTION TO FOLLOW++
4. 01:53 SOUNDBITE (English): Unai Emery, Arsenal head coach:
++TRANSCRIPTION TO FOLLOW++
5. 02:46 SOUNDBITE (English): Unai Emery, Arsenal head coach:
++TRANSCRIPTION TO FOLLOW++
6. 04:03 Emery leaving presser
7. 04:11 BATE Borisov head coach Alyaksey Baha arriving for news conference
8. 04:16 SOUNDBITE (Belarusian): Alyaksey Baha, BATE Borisov head coach
++TRANSLATION TO FOLLOW++
9. 05:11 Baha leaving presser
SOURCE: SNTV
DURATION: 05:14
STORYLINE:
Reaction after Arsenal slumped to a 1-0 defeat at BATE Borisov in the first leg of their Europa League round of 32 tie on Thursday.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.