ETV Bharat / briefs

'చంద్రన్న పాలనే మళ్లీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారు' - పులపర్తి నాని

చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని ప్రచారంలో దూసుకుపోతున్నారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు.

ప్రచారంలో దూసుకుపోతున్న పులివర్తి నాని
author img

By

Published : Apr 6, 2019, 6:18 PM IST

ప్రచారంలో దూసుకుపోతున్న పులివర్తి నాని

చిత్తూరు జిల్లా చంద్రగిరి తెదేపా అభ్యర్థి పులివర్తి నాని ప్రచారంలో దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలంటే మళ్లీ చంద్రన్న పాలనే రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎన్నికల సమయం సమీపిస్తుండటంతో ఆయన ప్రచారం దూకుడు పెంచారు. ఇవాళ పనపాకం నుండి చంద్రగిరి వరకు నాని ప్రచారం నిర్వహించారు.

ఇవీ చూడండి : సునీల్ తరఫున నటుడు శివాజీ ప్రచారం

Intro:చిత్తూరు జిల్లా పుత్తూరు పున్నమి వద్ద ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 80 మద్యం బాటిళ్లను కొత్తూరు ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు మండలంలోని ఓ గ్రామానికి చెందిన పరందం కుప్పుస్వామి స్వాములను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు సిఐ సహదేవ తెలియజేశారు మేరకు వారిపై కేసు నమోదు చేసి ఇ దర్యాప్తు చేస్తున్నామన్నారు

Body:nagari

Conclusion:8008574570
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.