ETV Bharat / briefs

రీపోలింగ్​కు సర్వ సిద్ధం: నెల్లూరు ఎస్పీ

author img

By

Published : May 4, 2019, 12:13 AM IST

నెల్లూరు జిల్లాలో ఈనెల 6న జరిగే రీ పోలింగ్​కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్​ ముత్యాలరాజు తెలిపారు. కలెక్టరేట్​లో జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో.. ఓటింగ్​ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. అధికారులకు పలు సూచనలిచ్చారు. అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఎస్పీ ఐశ్వర్య రస్తోగి తెలిపారు.

రీపోలింగ్​కు సర్వ సిద్ధం: నెల్లూరు ఎస్పీ
నెల్లూరు జిల్లాలో ఈనెల 6న జరిగే రీ పోలింగ్

నెల్లూరు జిల్లాలో ఈనెల 6న జరిగే రీ పోలింగ్​కు సర్వ సిద్ధమైందని కలెక్టర్​ ముత్యాలరాజు తెలిపారు. కోవూరు నియోజకవర్గం ఇసుకపాలెంలోని 41వ పోలింగ్​ బూత్​..సూళ్లూరుపేట నియోజకవర్గంలోని 197వ పోలింగ్​కేంద్రంలో తగు ఎన్నికలకు తగు ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ఐశ్వర్య రస్తోగి, జాయింట్​ కలెక్టర్​ వెట్రి సెల్వీలు పాల్గొన్నారు. పోలీంగ్​ ప్రాంతాల్లో భద్రతా చర్యలు తీసుకున్నామని అధికారులు వెల్లడించారు.

ఇవీ చదవండి...నెల్లూరు జిల్లాలో రీపోలింగ్​కు ఏర్పాట్లు పూర్తి

Intro:5555

Body:2222

Conclusion:కడప జిల్లా బద్వేలు బాలుర ఉన్నత పాఠశాలలో వేసవి శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. పన్నెండు వందల మంది పైచిలుకు విద్యార్థులు ఉండే ఈ పాఠశాలలో విద్యతోపాటు వినోదం కలిగించే ఆటపాటలయందు ప్రత్యేక శిక్షణ ఇస్తారు .వేసవిలో విలువైన సమయం వృథా చేయకుండా విద్యార్థుల్లో అంతర్గతంగా దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీస్తారు .ఇక్కడికి వచ్చే విద్యార్థులకు మంచి భోజన వసతి అందిస్తున్నారు. విద్యార్థులతోపాటు ఉపాధ్యాయులు కూడా భోజనం తింటున్నారు.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.