ETV Bharat / briefs

'పాలకొండ నగరపంచాయతీని సుందరంగా తీర్చిదిద్దుతా' - srikakulam district

పాలకొండ నగరపంచాయతీని కార్యాలయంలో చివరి పాలకవర్గ సమావేశంలో శాసన సభ్యురాలు విశ్వాసరాయి కళావతి పాల్గొన్నారు. నగర పంచాయితీని సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు.

'పాలకొండ నగరపంచాయతీని సుందరంగా తీర్చిదిద్దుతా'
author img

By

Published : Jun 29, 2019, 10:24 AM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగరపంచాయతీని సుందరంగా తీర్చిదిద్దుతామని శాసన సభ్యురాలు విశ్వాసరాయి కళావతి పేర్కొన్నారు. స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం పాలకవర్గ చివరి సమావేశంలో ఆమె పాల్గొన్మారు. పట్టణంలో పారిశుద్ధ్య సమస్య మెరుగుపడాల్సి ఉందన్నారు. డంపింగ్ యార్డ్​ స్థల సేకరణకు తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తాగునీటి సమస్యను మెరుగుపరిచేందుకు సంబంధిత మంత్రితో మాట్లాడతానన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమం అధికారులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని కోరారు. ఫిర్యాదులకు సరైన సమాధానం చెప్పాలని ఆదేశించారు.

ఇదీ చదవండీ :

'ప్రభుత్వ ఉద్యోగులు ఉదయం 9 కల్లా విధుల్లో ఉండాల్సిందే'

Intro:k.srinivasu,
contributor,
narasapuram,
w.g.dt.
ap_tpg_31_28_councilmeeting_avb_ap10090.

యాంకర్..... పురపాలక సంఘం కౌన్సిల్ ఎక్స్ అఫిషియో మెంబరుగా ప్రమాణ స్వీకారం చేసిన ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు

Body:వాయిస్ ఓవర్.... ప్రజాసమస్యలను పరిష్కరించడంలో అధికారులు అయ్యారని కౌన్సిల్ పాలకవర్గ సభ్యులు ధ్వజమెత్తారు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం పురపాలక కౌన్సిల్ సమావేశం చైర్ పర్సన్ పసుపులేటి రత్నాలు అధ్యక్షతన నిర్వహించారు ఈ సందర్భంగా కౌన్సిలర్లు పలు సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు అనంతరం నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే ముదునూరు ప్రసాదరాజు పురపాలక కౌన్సిల్ ఎక్స్ అఫిషియో మెంబర్గా ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నారు పురపాలక సంఘం ఆదాయం పెంపుకు తగు కార్యాచరణ రూపొందిస్తున్నారు ప్రధానంగా మౌలిక వసతులు మెరుగుపర్చడానికి కృషి చేస్తున్నారు నరసాపురం గోదావరిపై వంతెన నిర్మాణం పూర్తి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తున్నారు

Conclusion:బైట్...1. కొత్తపల్లి నాని ,కౌన్సిలర్.
2. కామన బాల సత్యనారాయణ, కౌన్సిలర్.
3.ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్యే, నరసాపురం.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.