రాష్ట్ర మంత్రివర్గ కూర్పును ముఖ్యమంత్రి జగన్ పూర్తి చేశారు. కొత్త మంత్రులు.. శనివారం ఉదయం గవర్నర్ ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ మేరకు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా.. అమాత్యయోగం దక్కించుకున్న ఎమ్మెల్యేల వివరాలు ఇలా ఉన్నాయి.
జిల్లా | నియోజకవర్గం | |
శ్రీకాకుళం | ధర్మాన కృష్ణదాస్ | నరసన్నపేట |
విజయనగరం | బొత్స సత్యనారాయణ | చీపురుపల్లి |
పాముల పుష్పశ్రీవాణి | కురుపాం | |
విశాఖపట్నం | అవంతి శ్రీనివాస్ | భీమిలి |
తూర్పుగోదావరి | కురసాల కన్నబాబు | కాకినాడ రూరల్ |
పిల్లి సుభాష్‌చంద్రబోస్ (ఎమ్మెల్సీ) | ||
పినిపే విశ్వరూప్ | అమలాపురం | |
పశ్చిమ గోదావరి | ఆళ్ల నాని | ఏలూరు |
తానేటి వనిత | కొవ్వూరు | |
చెరుకువాడ శ్రీరంగనాథరాజు | ఆచంట | |
కృష్ణా | కొడాలి నాని | గుడివాడ |
పేర్ని నాని | మచిలీపట్నం | |
వెల్లంపల్లి శ్రీనివాస్ | విజయవాడ పశ్చిమ | |
గుంటూరు | మేకతోటి సుచరిత | పత్తిపాడు |
మోపిదేవి వెంకటరమణ (ఎమ్మెల్సీగా అవకాశం) | ||
ప్రకాశం | బాలినేని శ్రీనివాస్‌రెడ్డి | ఒంగోలు |
ఆదిమూలపు సురేశ్ | ఎర్రగొండపాలెం | |
నెల్లూరు | మేకపాటి గౌతంరెడ్డి | ఆత్మకూరు |
అనిల్‌కుమార్ యాదవ్ | నెల్లూరు సిటీ | |
చిత్తూరు | పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి | పుంగనూరు |
నారాయణస్వామి | గంగాధర నెల్లూరు | |
అనంతపురం | శంకరనారాయణ | పెనుగొండ |
కడప | అంజద్ బాషా | కడప |
కర్నూలు | బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి | డోన్ |
గుమ్మనూరు జయరామ్ | ఆలూరు |