కడప జిల్లా కమలాపురం-కాజీపేట ప్రధాన రహదారిలో బొగ్గు లారీ బొల్తా పడింది. ఈ లారీ కృష్ణపట్నం పోర్టు నుంచి బొగ్గు లోడుతో ఎర్రగుంటలోని భారతి సిమెంట్ కర్మాగారానికి వెళ్తుంది. రహదారిపై పందులు అడ్డురావడం వలన రోడ్డు పక్కనున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి పొలాల్లోకి దూసుకెళ్లి లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదం నుంచి డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు.
ఇవీ చూడండి : తిరుమల ఘాట్రోడ్డులో కొండను ఢీకొన్న బస్సు