ETV Bharat / briefs

అర్థరాత్రి వరకు కౌంటింగ్​..వైకాపా అభ్యర్థి గెలుపు - అర్థరాత్రి వరకు కౌంటింగ్​..వైకాపా అభ్యర్థి గెలుపు

కర్నూలు శాసనసభ్యుడుగా వైకాపా అభ్యర్థి హఫీజ్​ఖాన్​ గెలుపొందారు. 27రౌండ్లలో ఓట్ల లెక్కింపు జరిగినా ఫలితం తేలలేదు. 5 వీవీప్యాట్ బాక్సుల్లోని స్లిప్పుల కౌంటింగ్​ అనంతరం అధికారులు విజేతను ప్రకటించారు. ఈ ప్రక్రియ గురువారం అర్థరాత్రి వరకు కొనసాగింది.

అర్థరాత్రి వరకు కౌంటింగ్​..వైకాపా అభ్యర్థి గెలుపు
author img

By

Published : May 24, 2019, 1:09 PM IST

కర్నూలు నియోజకవర్గ ఎమ్మెల్యేగా వైకాపా అభ్యర్థి... హఫీజ్​ఖాన్​ గెలుపొందారు. 27 రౌండ్ల కౌంటింగ్​లో ఫలితం తేలనందున.. 5 వీవీప్యాట్​ బాక్సుల స్లిప్పులు లెక్కించారు. అనంతరం వైకాపా అభ్యర్థి గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. విజయంపై హఫీజ్​ ఖాన్​ హర్షం వ్యక్తం చేశారు. ప్రజలందరికి ధన్యవాదాలు తెలియజేశారు.

కర్నూలులో వైకాపా విజయం

ఇవీ చదవండి...నానికే పట్టం... పసివాడి పరాజయం

Intro:3333

Body:777

Conclusion:ఇందుకు సంబంధించిన విజువల్స్ మేటరు వాట్సాప్ లో పంపాను గమనించగలరు

కడప జిల్లా లో వైసీపీ ఘనంగా సంబరాలు జరుపుకుంది. బద్వేలులో ఆ పార్టీ 45 వేల అత్యధిక మెజార్టీ ఇవ్వడమే కాకుండా ఘన విజయం సాధించి ఇవ్వడం పట్ల అట్లూరు మండలం నుంచి బద్వేల్ వరకు విజయోత్సవ ర్యాలీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకటసుబ్బయ్య ఆ పార్టీ నీ పార్టీ శ్రేణులతో కలిపి జరిపారు . భయన పల్లెలో ల్లెలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం అక్కడి నుంచి ప్రజలకు అభివాదం చేస్తూ బద్వేల్ పట్టణం చేరుకున్నారు .బద్వేల్ పట్టణ పురవీధుల్లో తనకు అఖండ మెజారిటీ ఇచ్చిన ప్రజల మేలు మరువనని రాజకీయ సేవలు అందించి రుణం తీసుకుంటానని నూతన ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య తెలిపారు .
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.