కనకమేడల రవీంద్ర కుమార్
'ఇదేదో కుట్రలా ఉంది' - press meet
వివేకా మృతిని రెండు విధాలుగా చెప్పారని కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. ఒంటిపై అన్ని గాయాలు ఉంటే గుండెపోటు అని ముందుగా ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. అన్ని విషయాలపై సుదీర్ఘ విచారణ చేయాల్సిన అవసరం ఉందన్నారు.
!['ఇదేదో కుట్రలా ఉంది'](https://etvbharatimages.akamaized.net/etvbharat/images/768-512-2706779-704-0eef6edf-f835-4936-9229-3689544b39c8.jpg?imwidth=3840)
కనకమేడల రవీంద్ర కుమార్
కనకమేడల రవీంద్ర కుమార్
sample description
Last Updated : Mar 16, 2019, 5:19 PM IST