ETV Bharat / briefs

జగన్​కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ

వివేకా హత్యలో విషయంలో బండారం బయటపడుతుందనే... సిట్​ విచారణ వివరాలు బహిర్గతం చేయొద్దని జగన్​ హైకోర్టులో పిటిషన్​ వేశారని కళా వెంకట్రావు ఆరోపించారు. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో జగన్​కు ఆయన బహిరంగ లేఖ రాశారు.

జగన్​కు కళా వెంకట్రావు బహిరంగ లేఖ
author img

By

Published : Mar 27, 2019, 8:19 PM IST

ఎన్నికల సమయంలో ఇంటెలిజెన్స్​ డీజీని తప్పించడం సంఘ విద్రోహ శక్తులకు ఊతమివ్వడం కాదా? అని మంత్రి కళా వెంకట్రావు జగన్​ను బహిరంగ లేఖలో ప్రశ్నించారు.

లేఖలోని ముఖ్యాంశాలు...
⦁ కుటుంబంలో హత్య జరిగితే విచారణ వేగంగా జరగాలని, దోషులకు శిక్ష పడాలని కోరుతారు. కానీ జగన్​ మాత్రం విచారణ అధికారులను తప్పించి తప్పులను కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారు.
⦁ వివేకా హత్య కేసులో జగన్​బండారం బయటపడుతుందనే విచారణ వివరాలు బహిర్గతం చేయొద్దని హైకోర్టులో పిటిషన్​ వేయలేదా..?
⦁ హోదా ఇస్తే పరిశ్రమలు ఏపీకి వెళ్తాయని కేసీఆర్‌ అండ్‌ కో అన్నారు. అలాంటి తెరాస నేతలు ఏపీకి హోదా రానిస్తారా?
⦁ జగన్‌కు జన్మభూమి కంటే కేసీఆర్‌ ప్రగతిభవనే ముఖ్యమా?..అవినీతి సొమ్ము కోసం కేసీఆర్‌కు రెడ్‌కార్పెట్‌ వేయడం స్వార్థం కాదా?
⦁ మీ బెదిరింపులకు లొంగని నేతలపై ఐటీ దాడులు నిజం కాదా? అని కళా వెంకట్రావు జగన్​ను ప్రశ్నించారు.
⦁ కేసీఆర్‌తో కలిస్తే తప్పేంటని తన బంధాన్ని జగన్‌ బయటపెట్టారు. మోదీతో బంధాన్నీ బహిర్గతం చేసి రెండో ముసుగు తొలగించాలని డిమాండ్​ చేశారు.
⦁ అధికారులను బదిలీ చేయాలని లేఖ రాయడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగన్​ కోరిన వెంటనే బదిలీ చేశారంటే వారిబంధం ఎలా ఉందో అర్థం అవుతుందని ఆక్షేపించారు.

SNTV Daily Planning, 0800 GMT
Wednesday 27th March 2019
Here are the stories you can expect over the next few hours. All times are GMT.
WORLD CUP: The Supreme Committee for Delivery and Legacy visits the Al Rayyan Stadium, a host venue for the 2022 World Cup in Qatar. Expect at 1800.
SOCCER: International Champions Cup 2019 Singapore matches news conference. Expect at 1000.
SOCCER: Reaction after PSG and Chelsea meet in UEFA Women's Champions League quarter-final, second leg in Paris, France. Expect at 2300.
TENNIS: Highlights from the ATP Miami Open, Miami Gardens, Florida, USA, including Roger Federer's delayed round of 16 match against Daniil Medvedev. Expect at 2200, with updates to follow.
TENNIS: Highlights from the quarter-finals of the WTA Miami Open, Miami Gardens, Florida, USA. Expect at 2000, with an update to follow.
CYCLING: Highlights from stage 3 of the Volta Catalunya, Sant Feliu de Guixols to Vallter 2000, Spain. Expect at 1800.
CRICKET: Highlights from the third ODI between Pakistan and Australia. Expect at 2300.
GOLF: Action from the first day of the World Golf Championships, Austin Country Club, Austin, Texas, USA. Expect at 0200 (Thursday).
MOTORSPORT: Drivers for W Series - a women-only racing series - are chosen after an intensive five-day selection programme. Expect at 2200.
BASEBALL: Ahead of the MLB Opening Day in the USA, SNTV meets the "Baseball Brit", Portsmouth raised Joey Mellows, who has left his job to chase his baseball passion and attempt to watch 162 games in one year. Already moved.
Regards,
SNTV London
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.