ఫలితాల అనంతరం అభ్యర్థులెవరూ ర్యాలీలు, ప్రదర్శనలు చేపట్టకూడదని అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీ శ్రీనివాసులు సూచించారు. ఎన్నికల నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఇవీ చదవండి...9 ఏళ్ల బాలికతో వెంకటేశ్వరుని కల్యాణం..అక్కడ ఇదో ఆచారం