నైరుతి రుతుపవనాల ఆలస్యం కావడం వల్లే... అధిక ఉష్ణోగ్రతలను నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవనాలు కొమరిన్ సముద్ర ప్రాంతంలో తమిళనాడుకు దక్షణ దిశగా, అరేబియా సముద్రం వద్ద కేంద్రీకృతమై ఉన్నాయని వాతావరణ కేంద్రం సంచాలకులు వైకే రెడ్డి తెలిపారు. రుతుపవనాల ఆగమనం వరకు రైతులు వేచి ఉండాలని సూచించారు. ఈనెల 8న కేరళ తీరాన్ని తాకనున్నాయని, 15 నాటికి తెలుగు రాష్ట్రాలంతటా విస్తరిస్తాయంటున్న వైకేరెడ్డితో ఈటీవీ భారత్ ప్రతినిధి ముఖాముఖి.
ఇవీ చూడండి: ఫిల్మ్ఛాంబర్లో మూవీమొఘల్ విగ్రహం