ETV Bharat / briefs

గ్రామ వాలంటీర్ పోస్టులకు అనూహ్య స్పందన - గ్రామ వాలంటీర్లు

గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకానికి రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన వస్తోంది. గ్రామ వాలంటీర్ వెబ్​సైట్​కు ఇప్పటి వరకూ 5.82 లక్షల హిట్స్ వచ్చాయని ఆర్టీజీఎస్​ తెలిపింది. ఈ నెల 23 నుంచి ప్రారంభమైన దరఖాస్తు ప్రక్రియలో ఇప్పటికి వరకూ 82 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు.

గ్రామ వాలంటీర్ పోస్టులకు అనూహ్య స్పందన
author img

By

Published : Jun 26, 2019, 12:01 AM IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గ్రామ, వార్డు వాలంటీర్ల నియామకానికి అనూహ్య స్పందన వ్యక్తమవుతోంది. ఈ నెల 23 నుంచి ఆన్​లైన్​లో దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. పట్టణాల్లో డిగ్రీ చదివినవారు, గ్రామాల్లో ఇంటర్​, ఇంటర్​తో సమానమైన పరీక్ష పాసైన వారు అర్హులుగా ప్రభుత్వం తెలిపింది. ఏజెన్సీ ఏరియాల్లో పదో తరగతి పాసైన వారు అర్హులుగా తెలిపింది. అన్ని ప్రాంతాల నుంచి నిరుద్యోగులు వీటికోసం ఆన్​లైన్​లో దరఖాస్తులు చేస్తున్నారు.

http://gramavolunteer.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకునే సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించింది. సాంకేతికంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఈ వ్యవహారాన్ని రియల్ టైం గవర్నెన్స్ టీం నిరంతరం పర్యవేక్షిస్తోంది. ఈ వెబ్​సైట్​కు రెండు రోజుల్లో 5.82 ల‌క్షల హిట్స్‌ రాగా..మంగ‌ళ‌వారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు 82 వేల మంది ద‌ర‌ఖాస్తులు వచ్చినట్లు ఆర్టీజీఎస్ తెలిపింది.

Intro:AP_VJA_52_25_BJP_MEETING_ATT_PAMRRU_AVB_C6...సెంటర్.. కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పొన్..9394450288.... ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్రలో కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని హామీఇచ్చారు .ఇచ్చిన హామీమేరకు వెంటనే కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు ప్రకటించాలని బజాపా నేత మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి విజ్ఞప్తి చేశారు కృష్ణాజిల్లా పామర్రు లో పర్యటించిన దగ్గుబాటి పురందేశ్వరి రాష్ట్ర బజాపా బాధ్యులు సునీల్ దియెదర్ పాల్గొని నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యాలయాన్ని ప్ ప్రారంభించారు అనంతరం తెదేపా జిల్లా అధికార ప్రతినిధి పొట్లూరి కృష్ణబాబు దంపతులు బజాపా లొ చేరగా వారిని కండువాలు కప్పి పార్టీలొకి ఆహ్వానించిన పురందేశ్వరి రాష్ట్రములో అవినీతిరహిత పరిపాలన కొనసాగించాలని ప్రభుత్వానికి సూచన చేశారు సునీల్ దియోధర్ మాట్లాడుతూ పార్టీలొకి వచ్చే నాయకులకు స్వాగతం పలికారు ...బైట్స్.... దగ్గుపాటి పురంధేశ్వరి... బజాపా నేత...... సునీల్ దియెధర్....రాష్ట్ర బజాపా భాధ్యలు

Body: కృష్ణా జిల్లా ఎన్టీఆర్ అనే పేరు పెట్టాలని ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు విజ్ఞప్తి

Conclusion:పామర్రు లో నియోజకవర్గ బజాపా కార్యాలయాన్ని ప్రారంభించిన పురందేశ్వరి ,సునీల్ దియెధర్... రాష్ట్ర బజాపా భాధ్యులు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.