ETV Bharat / briefs

తిరుమల్లో రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనానికి సుమారు 12 గంటలు పట్టే అవకాశముందని తితిదే తెలిపింది.

తిరుమలలో పెరిగిన రద్దీ
author img

By

Published : Feb 24, 2019, 10:36 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోయాయి. వైకుంఠం వెలుపల భక్తులు బారులు తీరారు. సర్వదర్శనానికి 12 గంటల సమయం పట్టే అవకాశముంది. టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం పడుతుంది. నిన్న 80 వేల160 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు . శనివారం హుండీ ఆదాయం రూ.2.83 కోట్లు అని తితిదే వర్గాలు తెలిపాయి.

తిరుపతి దేవస్థానం

Hoshangabad (Madhya Pradesh), Feb 23 (ANI): A police constable in Madhya Pradesh's Hoshangabad turned saviour for an injured man who was lying near the tracks. Police constable Poonam Billore ran for over a kilometer with injured man on his shoulder as there was no availability of ambulance near the vicinity.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.