శ్రీకాకుళం జిల్లా మండవకురిటి గ్రామంలో జిల్లా స్థాయి సంగిడీ పోటీలు రసవత్తరంగా సాగాయి. శ్రీబాల పార్వతమ్మ 62యాత్రలో భాగంగా ఈ కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో యువత ఆధిక సంఖ్యలో పాల్గొన్నారు. పలు విభాగాల్లో గెలుపొందిన విజేతలకు నిర్వాహకులు బహుమతులు అందజేశారు.
- ప్రథమ బహుమతి 150 కిలోలు - గేదెల సత్యనారాయణ
- ద్వితీయ బహుమతి 130 కిలోలు - రజక
- తృతీయ బహుమతి 130 కిలోలు - వెంకటేశ్