కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పరిటాలలో హనుమాన్ జయంతి వేడుకలు అట్టహాసంగా జరిగాయి. 105 అడుగుల ఆంజనేయ విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
ఇవీ చదవండి...వైభవంగా హనుమాన్ జయంతి ఉత్సవాలు