గుంటూరు జిల్లా తెనాలి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఈనాం విధానం వద్దంటూ నిమ్మ రైతులు ఆందోళన చేశారు. ఈ నెల 4వ తేదీ నుంచి ఈనాం విధానం అమలు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. దీనికి స్పందించిన తెనాలి నియోజకవర్గ రాతులు ఈనాం పద్ధతి తమకు వద్దంటూ అధికారుల ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం అధికారులకు వినతిపత్రం అందజేశారు.
ఇదీ చదవండీ... ముంబయిలో 45ఏళ్ల వర్షపాతం రికార్డ్ రిపీట్!