ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు... ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 74.39 శాతం, వ్యవసాయం, వైద్య విభాగంలో 83.64 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ ఇంజినీరింగ్‌లో 1 లక్షా 38 వేల160 మంది విద్యార్థులు, వ్యవసాయం, వైద్య విభాగంలో 65 వేల 5 వందల 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాలను విద్యార్థుల మొబైల్, ఈమెయిల్‌కు పంపుతామని చెప్పిన ఆయన....ఈ నెల 10 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు..
ఎంసెట్ ఫలితాలు విడుదల.. 10 నుంచి ర్యాంక్కార్డులు - ఎంసెట్ ఫలితాలు
ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంజినీరింగ్‌లో 74.39 శాతం, వ్యవసాయం, వైద్య విభాగంలో 83.64 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

ఎంసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ఛైర్మన్ విజయరాజు... ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు. ఇంజినీరింగ్‌లో 74.39 శాతం, వ్యవసాయం, వైద్య విభాగంలో 83.64 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఎంసెట్ ఇంజినీరింగ్‌లో 1 లక్షా 38 వేల160 మంది విద్యార్థులు, వ్యవసాయం, వైద్య విభాగంలో 65 వేల 5 వందల 12 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఫలితాలను విద్యార్థుల మొబైల్, ఈమెయిల్‌కు పంపుతామని చెప్పిన ఆయన....ఈ నెల 10 నుంచి ర్యాంకు కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు..
పర్యావరణ పరిరక్షణ తోనే ఆరోగ్యంగా జీవించవచ్చని జన విజ్ఞాన వేదిక నాయకులు కర్నూల్లో అన్నారు... ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు అవగాహనా కార్యక్రమాన్ని నిర్వహించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ వస్తువులను తగలబెట్టడం చేరాలన్నారు.
బైట్... యాగంటేశ్వరప్ప. జన విజ్ఞాన వేదిక.
Body:ap_knl_12_04_janavignana_vidika_ab_c1
Conclusion:ap_knl_12_04_janavignana_vidika_ab_c1