ETV Bharat / briefs

రేపు విజయవాడకు దిల్లీ సీఎం కేజ్రీవాల్ - కేజ్రీవాల్

దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ రేపు విజయవాడ రానున్నారు. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు విజయవాడ రానున్న ఆయన తెదేపా ప్రచార సభలో పాల్గొననున్నారు.

దిల్లీ సీఎం కేజ్రీవాల్
author img

By

Published : Mar 27, 2019, 7:21 PM IST

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ రేపు విజయవాడ రానున్నారు. తెదేపాకు మద్దతుగా ఆప్ నేత ప్రచారం చేయనున్నారు. కేజ్రీవాల్ సీఎం చంద్రబాబుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో నిర్వహించే సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం విజయవాడలోని 3 నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు,కేజ్రీవాల్ కలిసి రోడ్ షో నిర్వహిస్తారు.

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ రేపు విజయవాడ రానున్నారు. తెదేపాకు మద్దతుగా ఆప్ నేత ప్రచారం చేయనున్నారు. కేజ్రీవాల్ సీఎం చంద్రబాబుతో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విజయవాడలో నిర్వహించే సభలో ఆయన పాల్గొంటారు. అనంతరం విజయవాడలోని 3 నియోజకవర్గాల పరిధిలో చంద్రబాబు,కేజ్రీవాల్ కలిసి రోడ్ షో నిర్వహిస్తారు.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
UK POOL - AP CLIENTS ONLY
London - 27 March 2019
1. UK Prime Minister Theresa May leaving 10 Downing Street and getting into car, car driving away
STORYLINE:
UK Prime Minister Theresa May left Downing Street on Wednesday ahead of a day of votes in the British Parliament to find a solution to the Brexit deadlock.
The House of Commons is scheduled to debate various alternatives to the rejected withdrawal agreement May negotiated with the EU, after which lawmakers will be asked to vote for all of the options they could accept.
The debate comes two days after lawmakers took control of the parliamentary agenda away from the government amid concern May was unwilling to compromise.
May has said she will consider the outcome of the "indicative votes," though she has refused to be bound by the result.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.