ETV Bharat / briefs

సీఆర్‌డీఏ కమిషనర్‌గా పి.లక్ష్మీనృసింహం బాధ్యతలు - సీఆర్‌డీఏ

అమరావతిలో సీఆర్​డీఏ కమిషనర్‌ గా నూతన బాధ్యతలు స్వీకరించారు పి.లక్ష్మీ నృసింహం. ప్రస్తుత కమిషనర్‌ శ్రీధర్ రాజధాని ప్రాంత పనుల పురోగతితోపాటు పలు అంశాలను లక్ష్మీనృసింహంకు వివరించారు.

crda-new-commissioner
author img

By

Published : Jun 6, 2019, 3:13 PM IST

సీఆర్‌డీఏ కమిషనర్‌గా పి.లక్ష్మీనృసింహం బాధ్యతలు

సీఆర్​డీఏ కమిషనర్ గా పి.లక్ష్మీ నృసింహం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కమిషనర్ శ్రీధర్ నుంచి... ఆయన బాధ్యతలు స్వీకరించారు. నూతన సీఆర్​డీఏ కమిషనర్ కు.... రాజధాని ప్రాంత పనుల పురోగతితో పాటు పలు అంశాలను శ్రీధర్ వివరించారు.

సీఆర్‌డీఏ కమిషనర్‌గా పి.లక్ష్మీనృసింహం బాధ్యతలు

సీఆర్​డీఏ కమిషనర్ గా పి.లక్ష్మీ నృసింహం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుత కమిషనర్ శ్రీధర్ నుంచి... ఆయన బాధ్యతలు స్వీకరించారు. నూతన సీఆర్​డీఏ కమిషనర్ కు.... రాజధాని ప్రాంత పనుల పురోగతితో పాటు పలు అంశాలను శ్రీధర్ వివరించారు.

Intro:ap_vja_05_21_ramjan_vedukalu_tiruvuru_av_c3

కృష్ణాజిల్లా తిరువూరు నియోజకవర్గంలో రంజాన్ పర్వదినం వేడుకలను ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు తిరువూరు ఈద్గా లో జరిగిన ప్రత్యేక ప్రార్థనలకు నియోజకవర్గం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు ముస్లిం మత పెద్ద rizvi ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు అనంతరం పరస్పరం ఆలింగనం చేసుకుంటూ రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు చెప్పుకున్నారు ఈద్గా లోని తమ పూర్వీకుల సమాధుల వద్ద అ పూలమాలవేసి శ్రద్ధాంజలి ఘటించారు పలువురు ముస్లింలు తమ ఆర్థిక స్తోమతను బట్టి పేదలకు ధన వస్తు రూపంలో సహాయం అందిం చారు తిరువూరు గంపలగూడెం ఏ కొండూరు విస్సన్నపేట మండలంలోని మసీదులో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు కుల మతాలకతీతంగా నమాజుకు హాజరై మతసామరస్యం చాటిచెప్పారు


Body:భక్తి శ్రద్ధలతో రంజాన్ పర్వదినం వేడుకలు


Conclusion:విష్ణు తిరువూరు కృష్ణాజిల్లా సెల్ ఫోన్ నెంబర్: 8008574709
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.