ETV Bharat / briefs

మోదీని ఉద్దేశించే..అడ్వాణీ చేసిన వ్యాఖ్యలు : సీఎం

భాజపాను వ్యతిరేకించడమంటే దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదని.. భాజపా అగ్రనేత అడ్వాణీ చేసిన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీని ఉద్దేశించినవేనని.. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అడ్వాణీ తన బ్లాగులో పేర్కొన్న అంశాలపై ట్విట్టర్‌లో స్పందించిన సీఎం.. వాక్ స్వాతంత్య్రం, భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ సమాజానికి వారసత్వ మూలాలని అభిప్రాయపడ్డారు.

author img

By

Published : Apr 5, 2019, 10:37 AM IST

cm
  • రాజకీయ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ గారు అన్న మాటలు నరేంద్ర మోడీని ఉద్దేశించి అన్నట్లుగానే ఉంది. మన రాష్ట్రానికి నమ్మక ద్రోహం చెయ్యడమే కాకుండా, కుట్రలతో మన పై దాడులు చేస్తున్న నరేంద్ర మోడీ, తన స్వార్ధం కోసం తన పార్టీని దేశాన్ని కూడా నాశనం చేసే పరిస్థితి ఏర్పడుతోంది.

    — N Chandrababu Naidu (@ncbn) April 4, 2019 " class="align-text-top noRightClick twitterSection" data=" ">
  • ప్రజాస్వామ్య విలువలు తెలియని ఒక వ్యక్తి చేతిలో, దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది అన్న విషయాన్ని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. అదే విషయాన్ని అద్వానీ గారు సున్నితంగా చెప్పారు.

భాజపాను వ్యతిరేకించడమంటే దేశాన్ని వ్యతిరేకించినట్లు కాదని.. భాజపా అగ్రనేత అడ్వాణీ చేసిన వ్యాఖ్యలు.. ప్రధాని మోదీని ఉద్దేశించినవేనని.. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అడ్వాణీ తన బ్లాగులో పేర్కొన్న అంశాలపై ట్విట్టర్‌లో స్పందించిన సీఎం.. వాక్ స్వతంత్య్రం,భిన్నత్వంలో ఏకత్వం, భారతీయ సమాజానికి వారసత్వ మూలాలని అభిప్రాయపడ్డారు. గతం నుంచి నేర్చుకుంటూ, ఆత్మావలోకనం చేసుకుంటూ, భవిష్యత్తు వైపు చూడాలన్నారు. జాతీయవాదం అంటే మన వైవిధ్యాలన్నిటినీ కాపాడుకుంటూ, ప్రజాస్వామ్యం వారసత్వ పునాదుల్ని బలపరచటమేనని తెలిపారు. విభేదించిన వారిని, ప్రత్యర్థులను, శత్రువులలాగా చూడటం కాదని స్పష్టంచేశారు. రాష్ట్రానికి నమ్మక ద్రోహం చెయ్యడమే కాకుండా, కుట్రలతో దాడులు చేస్తున్నారని సీఎం మండిపడ్డారు. మోదీ, షా తన స్వార్ధం కోసం దేశాన్నీ నాశనం చేసే పరిస్థితి ఏర్పడుతోందని చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య విలువలు తెలియని వ్యక్తి చేతిలో దేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందినే విషయాన్ని తాను ఎప్పట్నుంచో చెప్తున్నానని, అదే విషయాన్ని ఇప్పుడు అడ్వాణీ సున్నితంగా చెప్పారని సీఎం అన్నారు.

Intro:రాజు ఈటీవీ తెనాలి కిట్టు నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:గుంటూరు జిల్లా తెనాలిలో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిపారు దీనికి ముఖ్యఅతిథిగా హాజరై కేక్ కటింగ్ చేసిన ఎంపీ గల్లా జయదేవ్ పట్టణంలో లో ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ అత్యధిక సంఖ్యలో హాజరైన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల

బైట్ మణి తెలుగుదేశం పార్టీ నాయకులు

Conclusion:తెనాలిలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ పుట్టిన రోజు వేడుకలు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.