ETV Bharat / briefs

నేడు కడప, చిత్తూరు జిల్లాలలో సీఎం ఎన్నికల ప్రచారం - సీఎం చంద్రబాబు

ఎన్నికల ప్రచారంలో జోరు పెంచిన తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బహిరంగసభలు, రోడ్ షోలలో పాల్గొంటున్నారు. ఒకే రోజు రెండు, మూడు జిల్లాల్లో పర్యటిస్తూ కార్యకర్తల్లో జోష్ పెంచుతున్నారు. అధినేత ప్రచారంతో తమ గెలుపు తథ్యమని తెదేపా అభ్యర్థులు ధీమావ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు..నేడు కడప, చిత్తూరు జిల్లాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు.

సీఎం ఎన్నికల ప్రచారం
author img

By

Published : Mar 24, 2019, 6:08 AM IST

నేడు కడప, చిత్తూరు జిల్లాల్లో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ పర్యటన కొనసాగుతుంది.

కడప, చిత్తూరు జిల్లాలలో సీఎం ఎన్నికల ప్రచారం

కడప జిల్లాలో

కడప జిల్లాలో సీఎం పర్యటన ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. బద్వేల్​లో జరిగే తెదేపా బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం అక్కడి నుండి రాయచోటికి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలకు రాయచోటిలో జరిగే ఎన్నికల సన్నాహక సభలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం ముగిసిన అనంతరం సీఎం ..చిత్తూరు జిల్లా ఎన్నికల ప్రచారానికి బయల్దేరతారు.

చిత్తూరు జిల్లాలో

చిత్తూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో సీఎం ఇవాళ..ప్రచారం చేయనున్నారు. నేటి మధ్యాహ్ననానికి ముఖ్యమంత్రి పలమనేరుకు చేరుకుంటారు. అక్కడి క్లాక్ టవర్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగసభలో చంద్రబాబు ప్రసంగిస్తారు. అనంతరం హెలికాఫ్టర్​లో శ్రీకాళహస్తికి బయల్దేరతారు. శ్రీకాళహస్తి బేర్వాడి కల్యాణమండపం కూడలిలో జరిగే సభలో చంద్రబాబు పాల్గొంటారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్​లో చంద్రగిరి చేరుకుంటారు. చంద్రగిరి క్లాక్ టవర్ వద్ద సీఎం ఎన్నికల ప్రచారం జరుగుతుంది. ప్రచారం అనంతరం రోడ్డు మార్గం ద్వారా తిరుపతికి బయల్దేరతారు. రాత్రి.. తిరుపతి లీలా మహల్ సర్కిల్​ రోడ్​ షోలో పాల్గొంటారు.

RESTRICTIONS: SNTV clients only. Use on broadcast and digital channels, including social. Available worldwide. Use within 14 days. All usage subject to rights licensed in contract. For any questions regarding rights restrictions please contact planning@sntv.com.
SHOTLIST: Johan Cruyff Arena, Amsterdam, Netherlands. 23rd March 2019.
++FULL STORYLINE TO FOLLOW++
1. 00:00 Various of Germany team talk
2. 00:10 Various of players warming up
3. 00:33 Head coach Joachim Low walks into news conference
4. 00:39 SOUNDBITE (German) Joachim Low, Germany head coach:
"Indeed, this is the important match for our qualification. And also here in Amsterdam at a stadium that is sold out, it is a match of great competition and atmosphere when the Dutch team play against Germany. This is the beginning of qualification for 2020. We want to start our first match with success and also to finish qualification successfully. Therefore for us the result is the most important thing. We are also in the process of developing new players and that's also an important element that we experienced in the match against Serbia."
5. 01:56 Leon Goretzka and team-mates warming up
6. 02:01 Manuel Neuer
7. 02:09 Training
8. 02:18 Leroy Sane
9. 02:28 SOUNDBITE (German) Joachim Low, Germany head coach (asked how his side will defend against Netherlands' Memphis Depay)
"He is a very good player and is also very strong with headers. He is also a very good finisher who gets into duels with his whole body. In the last games, we had many problems with standard situations. That's the important subject that we are dealing with at the moment, also in the match against Serbia. We are talking about that and we have to approach that issue and do things differently."
10. 03:17 Toni Kroos
11. 03:27 SOUNDBITE (German) Toni Kroos, Germany midfielder:
"It was not a long time ago that we lost against Netherlands three-nil. That was something that we really didn't need. That experience still resonates in our memory. We had the match under control until one-nil and had defended well. But for tomorrow's match that is not so important and I believe that tomorrow will play better."
12. 04:15 Low on training pitch
13. 04:20 Various of training match
SOURCE: SNTV
DURATION: 04:45
STORYLINE:
Germany trained at Johan Cruyff Arena in Amsterdam on Saturday ahead of the following day's Euro 2020 qualifier against Netherlands.
The two neighbours are meeting again after playing in the same group in the inaugural edition of the UEFA Nations League.
Germany failed to win either of those fixtures, losing 3-0 in Amsterdam before conceding two late goals to draw 2-2 in Gelsenkirchen.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.