ETV Bharat / briefs

'జులైలో పోలవరం నీరు విడుదలకు సిద్ధమవ్వండి' - cm meet colletors

​​​​​​​ పోలవరం పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు పోలవరం నిర్మాణం 69 శాతం పూర్తైందన్న సీఎం... జులైలో పోలవరం నుంచి నీటిని విడుదల చేసేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు సూచించారు.

babu
author img

By

Published : Apr 17, 2019, 3:26 PM IST

Updated : Apr 17, 2019, 3:55 PM IST

ఇప్పటి వరకు పోలవరానికి సంబంధించి కుడి ప్రధాన కాలువ 90.87శాతం, ఎడమ ప్రధాన కాలువ 70.38శాతం పూర్తైనట్లు అధికారులు....సీఎంకు తెలిపారు. ప్రాజెక్ట్‌ నిర్మాణంపై 90వ సారి సమీక్ష చేపట్టిన చంద్రబాబు... పనులు వేగవంతం చేయాలని సూచించారు. గత వారం స్పిల్ వే, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, అప్రోచ్ ఛానల్ తదితర పనుల పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు.

ఇవి కూడా చదవండి:

లోటస్ పాండ్‌లో దూకుడు రియాల్టీ షో: మంత్రి ఉమ

Last Updated : Apr 17, 2019, 3:55 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.